NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Revanth Reddy: సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎంగా భట్టి ప్రమాణ స్వీకారం

Revanth Reddy: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఎల్బీ స్టేడియంలో కిక్కిరిసిన జనసందోహం, కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో రేవంత్ తో గవర్నర్ తమిళి సై ప్రమాణ స్వీకారం చేయించారు. రేవంత్ ప్రమాణ స్వీకారం తర్వాత మరో 11 మంది మంత్రులతో వరుసగా ప్రమాణ స్వీకారం చేశారు.  వారితో గవర్నర్ ప్రమాణం చేయించారు. డిప్యూటి సీఎంగా భట్టి విక్రమార్క, మంత్రులుగా కొండా సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్ ప్రమాణం చేశారు.

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక తో పాటు కీలక నేత కేసీ వేణుగోపాల్ తదితరులు హజరైయ్యారు. రేవంత్ అనే నేను అంటూ సీఎం గా రేవంత్ రెడ్డి ప్రమాణం చేస్తుండగా సభా ప్రాంగణం జయజయధ్వానాలతో మారుమోగింది. అభిమానులు, పార్టీ శ్రేణులు ఈగలు, కేకలతో హోరెత్తించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రజలకు అభివాదం చేశారు.

కాగా, ప్రమాణ స్వీకార వేదికపై రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రేవంత్ భార్యతో పాటు కుమార్తె, అల్లుడు, మనుమడు హజరైయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కళాకారుల డప్పు వాయిద్యాలు, ఆట పాటలు, బోనాలతో మహిళలు, లంబాడీ వేషధారణలో మహిళలు నృత్యాలు ఆకట్టుకున్నాయి.

TDP Janasena: రాజంపేట టీడీపీ నేతల గుండెల్లో గుబులు..ఆ పారిశ్రామిక వేత్త జనసేనలో చేరికతో..

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju