NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa December 23 2023 Episode 107: స్వరని ద్వేషిస్తున్న అభిషేక్..

Paluke Bangaramayenaa Today Episode December 23 2023 Episode 107 Highlights

Paluke Bangaramayenaa December 23 2023 Episode 107: స్వర ఇంత చలిగా ఉంది బయట ఎలా ఉంటున్నావ్ రా అని కీర్తి స్వరని లోపలికి తీసుకు వెళ్తూ ఉండగా ఆగు కీర్తి అని అభిషేక్ అంటాడు.నిన్ను రావద్దు అని చెప్పాను కదా ఎందుకు లోపలికి వస్తున్నావు అని అభిషేక్ అంటాడు.అన్నయ్య స్వర రానన్నది కానీ నేనే బలవంతంగా తీసుకు వస్తున్నాను అని కీర్తి అంటుంది.చిన్నపిల్ల తను తీసుకువస్తే రావడానికి నీకు బుద్ధి లేదా నువ్వు మనిషివే కదా అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు నీకు అసలు సిగ్గు అనేది లేదా అని అభిషేక్ అంటాడు.అభి ఎందుకురా అలా నోరు పారేసుకుంటావు అని వాళ్ళ బామ్మ అంటుంది.తనని వెనకేసుకు రాకండి బామ్మ అయ్యో పాపం స్వర అని నేను దయ తలచడం వల్లనే నా జీవితం నాశనం చేసింది తన వల్లనే సర్వం కోల్పోయాను ఝాన్సీ ని కూడా కోల్పోయాను నాలాగే మీరు పాపం మాని పాలు పోస్తే కాటు వేసి చంపే విషపు పాము ఈ స్వర అని అభిషేక్ అంటాడు.కీర్తి నువ్వు తన మీద జాలి చూపించి ఇంట్లోకి తీసుకొచ్చావు అనుకో బాగోదు లోపలికి వెళ్ళు అని అభిషేక్ గట్టిగా కసిరిస్తాడు కీర్తిని.స్వర భయంతో వణికి పోతుంది.

Paluke Bangaramayenaa Today Episode December 23 2023 Episode 107 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 23 2023 Episode 107 Highlights

అభి ఆడపిల్ల కదరా బయట ఎలా ఉంటుంది చలి ఎక్కువగా ఉంది అని వాళ్ళ బామ్మ అంటుంది.ఆడపిల్ల కాదు బొమ్మ ఇది ఆడపిచాచం అందర్నీ చంపేస్తుంది తన మీద ఏమాత్రం జాలి చూపించకండి నా ఝాన్సీ చావుకు కారణం ఈ స్వరే అని అభిషేక్ అంటాడు. అలా స్వర నీ నోటికొచ్చిందల్లా తిట్టేసి అభిషేక్ బయటికి వెళ్లిపోతాడు. కట్ చేస్తే, నాయుడు స్వర గురించి బాధపడుతూ ఉంటాడు. ఏంటి నాన్న అక్క గురించి ఆలోచిస్తున్నావా అ విశాల్ తో పెళ్లి ఆగిపోయింది కదా నాన్న అక్క బాగానే ఉంటుంది పైగా అభిషేక్ సార్ తీసుకువెళ్లాడు అంటే అక్క అక్కడ సంతోషంగానే ఉంటుంది నాన్న ధైర్యంగా ఉండొచ్చు నీకు చెప్పకుండా దీపావళికి అక్క నేను అభిషేక్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము నాన్న అప్పుడు వాళ్ళు మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో తెలుసా ఆ ఇంట్లో వాళ్ళ మనుషుల్లాగా చూసుకున్నారు నాన్న అ ఇంట్లో వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు అక్కని చాలా ప్రేమగా చూసుకుంటారు నువ్వేం టెన్షన్ పడకు నాన్నా రేపు పొద్దున వెళ్లి అక్కను చూసి వస్తాను అని ఆర్య అంటాడు. సరే అన్నట్టు తల అడ్డంగా ఊపుతాడు నాయుడు.

Paluke Bangaramayenaa Today Episode December 23 2023 Episode 107 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 23 2023 Episode 107 Highlights

ఇంతలో నీలకంఠం అక్కడికి వస్తాడు. మా స్వరా ఎలా ఉంది అని నాయుడు సైగ చేసి అడుగుతాడు.స్వర మీద కోపంతో తీసుకువెళ్లాడని చెప్తే బాధపడతాడు సార్ చెప్పకపోవడమే మంచిది అని నీలకంఠం అభి సార్ గురించి మీకు తెలియందేముంది సార్ నేను కొత్తగా చెప్పాలా అక్కడ స్వర ఆనందంగానే ఉంది మీరేం టెన్షన్ పడకండి అని నీలకంఠం అంటాడు. నీలకంఠం గారు నాన్న కంగారు పడుతున్నారు నేను రేపు పొద్దున అక్కను చూసి రావాలి మీరు కూడా వస్తారా అని ఆర్య అంటాడు. ఇప్పుడు ఎందుకులే బాబు రెండు రోజుల తర్వాత వెళ్దాం అని నీలకంఠం అంటాడు. లేదు నీలకంఠం ఇప్పుడు వెళ్లి చూసి రాకపోతే నాన్న బాధపడుతూ ఉంటాడు రేపు 6:00 కి వెళ్దాం త్వరగా వచ్చేయండి అని ఆర్య అంటాడు. సరే బాబు అని నీలకంఠం వెళ్లిపోతాడు. కట్ చేస్తే, అభిషేక్ బార్ షాపుకు వచ్చి మందు తాగుతూ ఉంటాడు.

Paluke Bangaramayenaa Today Episode December 23 2023 Episode 107 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 23 2023 Episode 107 Highlights

మందు ఫుల్లుగా తాగేసి ఝాన్సీ ని గుర్తుకు తెచ్చుకొని బాధపడతాడు.ఝాన్సీ నిన్ను చూసినప్పటి నుంచి నీ మీద ప్రేమను పెంచుకున్నాను నీకు చెప్తే ఎక్కడ నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు అని నా ప్రేమను నీకు చెప్పలేకపోయాను కానీ స్వర తో క్లోజ్ గా ఉండడం చూసి నువ్వు అసూయ పడ్డావు అది నాకు చాలా బాగా నచ్చింది అలా నా మీద నీకు ప్రేమ ఉందని తెలుసుకున్నాను కానీ నువ్వైనా నా మీద ప్రేమ ఉందని ఎందుకు చెప్పలేదు ఝాన్సీ అలా చెప్పి ఉంటే ఈపాటికి మన పెళ్లి జరిగి ఉండేది నువ్వు నాకు దూరమయ్యే దానివి కాదు ఐ లవ్ యు చెప్పాలని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ ఇలా ఐ మిస్ యు ఝాన్సీ అని చెప్పాల్సి వస్తుందని అనుకోలేదు అంత ఆ స్వర వల్లనే దాన్ని జీవితంలో క్షమించను అని బాధపడుతూ ఉంటాడు అభిషేక్.

Paluke Bangaramayenaa Today Episode December 23 2023 Episode 107 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 23 2023 Episode 107 Highlights

ఇంతలో వెయిటర్ బాయ్ వచ్చి సార్ మీకు మందు ఎక్కువైపోయింది ఇక తాగింది చాలు బిల్లు కట్టేసి వెళ్ళండి అంటాడు. చోటు నా దగ్గర డబ్బులు లేవు కార్డు ఉంది డబ్బులు తీసుకొని 200 టిప్పు తీసుకొని అంటాడు అభిషేక్. పిన్ నెంబర్ చెప్పండి సార్ అని చోటు అంటాడు. పిన్ని నెంబర్ నాకు తెలియదు రా మర్చిపోయాను ఎప్పుడైనా షాపింగ్ కి వెళ్ళినా బయటికి వెళ్లిన తనకి ఫోన్ చేసి నెంబర్ అడిగేవాణ్ణి నెంబర్ నాకు గుర్తులేదు అని అభిషేక్ అంటాడు. అయితే మేడమ్ గారికి ఫోన్ చేయండి సార్ అని చోటు అంటాడు. అరె చోటు మేడం చనిపోయింది రా చంపేశారు కానీ నా దగ్గర క్యాష్ ఉంది ఆ కార్డు లోపల పెట్టు క్యాష్ తీసుకో అని అంటాడు అభిషేక్. సార్ మీరు ఎలా వచ్చారు అని చోటు అడుగుతాడు. బైక్ మీద వచ్చాను అని అభిషేక్ అంటాడు. సార్ మీరు ఫుల్లుగా తాగేసి ఉన్నారు డ్రైవింగ్ చేయలేరు నేను క్యాబ్ బుక్ చేస్తాను బైకు రేపు ఉదయం వచ్చి తీసుకు వెళ్ళండి సార్ అని చోటు అంటాడు. కట్ చేస్తే, స్వర అభిషేక్ అన్న మాటలన్నీ గుర్తుకు తెచ్చుకొని వెక్కివెక్కి ఏడుస్తూ ఉంటుంది.

Paluke Bangaramayenaa Today Episode December 23 2023 Episode 107 Highlights
Paluke Bangaramayenaa Today Episode December 23 2023 Episode 107 Highlights

సార్ మీరు నా మీద కోప్పడడంలో తప్పులేదు కానీ ఝాన్సీ మేడం విశాల్ దగ్గర ఉందని నీకు చెప్పాలని ఎంతో ప్రయత్నించాను కానీ నాకు అవకాశం రాలేదు ఝాన్సీ మేడ డానికి ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు సార్ నన్ను క్షమించండి మీ బాధకి కారణమయ్యాను మీరు ఏ శిక్ష వేసినా భరిస్తాను అని ఏడుస్తూ ఉంటుంది స్వర. ఇంతలో అభిషేక్ క్యాబ్ దిగి లోపలికి వస్తూ ఉంటాడు. సార్ మీరు మందు తాగుతారా అని స్వరా అంటుంది. నీ వల్లనే మందు తాగాను నువ్వు ఝాన్సీ ని చంపిన రాక్షసి వి నీ మొహం చూస్తేనే నాకు అసహ్యం వేస్తుంది నన్ను వదిలిపెట్టు అని అభిషేక్ అంటాడు. స్వర వదిలి పెట్టేసరికి అభిషేక్ కింద పడతాడు. తనను లేపి లోపలికి తీసుకువెళ్దామని చూస్తుంది. ఐ మిస్ యు మిస్ యు ఝాన్సీ నా ఝాన్సీ చచ్చిపోయింది నిన్ను జీవితంలో క్షమించను అని అభిషేక్ అంటూ ఉంటాడు. గడప దాటి లోపలికి రావద్దు అన్న మాటలు గుర్తుకు వచ్చి స్వర బయట నిలబడుతుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri