NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar: బాక్స్ ఆఫీస్ మీద కన్నెర్ర చేసిన ప్రభాస్.. “RRR” రికార్డులు జస్ట్ లో మిస్ అయినా “సలార్”..!!

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా హిట్ అయితే దాని ప్రభావం ఎలా ఉంటుందో “సలార్” నిరూపిస్తూ ఉంది. దాదాపు 5 సంవత్సరాలనుండి ప్రభాస్ అభిమానులు సరైన హిట్టు లేక సతమతమయ్యారు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “సలార్” సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో.. అభిమానులు పండగ చేసుకుంటున్నారు. “సలార్” సినిమాలో ప్రభాస్ నీ చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. ప్రభాస్ హైట్ కి తగ్గ కథతో పాటు సినిమాలో ఎలివేషన్స్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమా స్టోరీతో పాటు యాక్షన్ సన్నివేశాలు ఓ రేంజ్ లో ఉండటంతో పాటు “కేజిఎఫ్” సినిమాకి మించి హీరోయిజం చూపించడంతో… “సలార్” థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి.

Salaar was a super hit but missed out on breaking RRR records by a few lakhs

ఇప్పటికే 2023 ఏడాదిలో మొదటి రోజు కలెక్షన్స్ లో అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేయటం జరిగింది. యానిమల్, పటాన్, జవాన్.. సినిమాలను కూడా వెనక్కి నెట్టేసింది. కానీ లేటెస్ట్ గా మొదటిరోజు నైజాం ఏరియాలో కలెక్షన్ల పరంగా “RRR” రికార్డులను “సలార్” బ్రేక్ చేయలేకపోయింది. “RRR” సినిమాకి మొదటి రోజు 23.35 కోట్లు రాగా.. “సలార్” సినిమా కేవలం 22.55 కోట్లు మాత్రమే.. రాబట్టింది. కేవలం 80 లక్షల రూపాయల తేడాతో రికార్డు మిస్సయింది. ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు అత్యధికంగా గ్రాస్ సాధించిన సినిమా జాబితాలో “RRR” మొదటి స్థానంలో ఉండగా రెండో స్థానంలో “బాహుబలి” ఉంది. ఆ తరువాత ఇప్పుడు “KGF 2″నీ వెనక్కి నటి “సలార్” మూడో స్థానంలో నిలిచింది.

Salaar was a super hit but missed out on breaking RRR records by a few lakhs

వీకెండ్ కావడంతో భారీ ఎత్తున కలెక్షన్స్ రావడం గ్యారెంటీ అని మరికొన్ని రికార్డులు “సలార్” బ్రేక్ చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. 2022లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “RRR” ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. “బాహుబలి 2” తర్వాత జక్కన్న తీసిన సినిమా కావటంతో.. “RRR” విడుదలయ్య అనేక రికార్డులు క్రియేట్ చేసింది. “RRR”కి భారీ ఎత్తున దేశవ్యాప్తంగా సినిమా యూనిట్ ప్రమోషన్స్ చేసింది. ఈ క్రమంలో ప్రమోషన్స్ విషయంలో “RRR”తో పోలిస్తే “సలార్” ప్రమోషన్స్ పెద్దగా జరగలేదు. అయినా గాని కొద్దిపాటి లక్షల మార్జిన్ తో నైజాంలో “RRR” రికార్డులను బ్రేక్ చేయకపోవడం విశేషం.

Related posts

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri