NewsOrbit
Entertainment News Telugu TV Serials

Paluke Bangaramayenaa January 27 2024 Episode 136: చందనకి జలక్ ఇచ్చిన స్వర, వైజయంతిని కొట్టిన నాయుడు..

Paluke Bangaramayenaa Today Episode January 27 2024 Episode 136 Highlights

Paluke Bangaramayenaa January 27 2024 Episode 136: అభి స్వర కలిసిపోయారు అత్తయ్య అని విశాల్ అంటాడు. స్వర బయటికి వెళ్లడం చూసి చందన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే ఫోన్ చేసింది విశాల్ నువ్వు నిజంగానే చూసావా అని వైజయంతి అంటుంది. అత్తయ్య మీరు ఇంకా నన్ను నమ్మట్లేదు కదూ అని విశాల్ అంటాడు. అసలేం చూసావో చెప్పవయ్యా అని రంగరాజు అంటాడు. అర్థమైంది నన్ను మీరు ఇంకా నమ్మట్లేదు కదా అని విశాల్ అంటాడు. కట్ చేస్తే, అభిషేక్ స్వర నీ బండిమీద తీసుకొని రావడం చందన చూసి షాక్ అవుతుంది. ఏవండీ మనం ప్లాన్ చేసి కీర్తితో బయటికి పంపించాం కదా మరి అన్నయ్య ఎక్కడ కలిశాడు స్వరకి అని చందన రవీంద్రాని అడుగుతుంది. ఏమో నాకేం తెలుసు బంగారం కనుక్కోనా అని రవీంద్ర అంటాడు. మీరు నోరు మూసుకొని ఉండండి నేనే కనుక్కుంటాను అని చందన అంటుంది. ఇంతలో అభిషేక్ వచ్చి ఏంటి చందన అలా చూస్తున్నావ్ ఏమైనా ప్రాబ్లమా అని అంటాడు. ఏమీ లేదు అన్నయ్య అని చందన అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 27 2024 Episode 136 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 27 2024 Episode 136 Highlights

అభిషేక్ తన గదిలోకి వెళ్ళిపోతాడు స్వర కూరగాయల బ్యాగు తీసుకుని లోపలికి వస్తూ ఉండగా, స్వర నువ్వు కీర్తి బయటికి వెళ్లారు కదా మరి అన్నయ్య ఎక్కడ కలిశాడు అని అడుగుతుంది చందన ?. చంద్ర గారు నన్ను ఎప్పుడు బయటికి పంపించాలని చూస్తున్నారు ఈమధ్య తనకు ఒక చిన్న జలక్కిస్తాను అని స్వర అభి సర్ కీర్తిని వాళ్ళ ఫ్రెండ్ తో పంపించి నన్ను బైక్ మీద తీసుకువచ్చారు చందన గారు అని చెబుతుంది. నిజం చెప్పు స్వర మా అన్నయ్య నిన్ను చూస్తేనే చిరాకు పడతాడు కదా అలాంటిది నిన్ను బైక్ మీద ఎక్కించుకుని ఎలా తీసుకు వస్తాడు అని చందన అంటుంది. నిజం చందన గారు నేను చెప్తే మీరు నమ్మరు కానీ నిన్న నేను కష్ట పడుతున్నాననే కదా వంటగదిలోకి వచ్చి నా కోసం సార్ వంట చేశారు అని  స్వర అంటుంది.

Paluke Bangaramayenaa Today Episode January 27 2024 Episode 136 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 27 2024 Episode 136 Highlights

అదేంటి కీర్తి కి చెయ్యి తెగడంతో వంట చేశాడు కదా అని రవీంద్ర అంటాడు. అదంతా అబద్ధం నిజంగానే సార్ మధ్య మారిపోయారు నామీద చనువు చూపిస్తున్నాడు అందుకే కీర్తిని వాళ్ళ ఫ్రెండ్స్ తో పంపించి నన్ను బైక్ మీద తీసుకువచ్చాడు మా బైక్ ట్రిప్పు ఎంత రొమాంటిక్గా గడిచిందో అని స్వర అంటుంది. అవునా అని నోరు తెరుచుకొని ఆశ్చర్యపోతాడు రవీంద్ర. అవును చంద్ర గారు మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది మాత్రం నిజం. అభి సార్ మీ ముందు బయటపడడు కానీ నా మీద ఇంట్రెస్ట్ ఉంది అంటూ స్వర వెళ్తుంది. ఇక ఇప్పుడు చూడు నేను చెప్పింది నిజమా కాదా అని చందన గారు జుట్టు పీక్కుంటారు అనుకుంటూ స్వర లోపలికి వెళ్ళిపోతుంది. ఏమండీ స్వర చెప్పింది నిజమే అంటారా మా అన్నయ్య స్వర ని బైక్ మీద ఎందుకు తీసుకువచ్చాడు అంటారు అని చందన అడుగుతుంది.

Paluke Bangaramayenaa Today Episode January 27 2024 Episode 136 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 27 2024 Episode 136 Highlights

నిజంగానే మారిపోయాడేమో ఏ మగాడైనా ఆడదాని ముందు లొంగాల్సిందే అని రవీంద్ర అంటాడు. అది ఎవరైనా కావచ్చు కానీ మా అన్నయ్య ఏంటో నాకు తెలుసు అలా జరగదు అని చందన అంటుంది. కట్ చేస్తే, నాయుడు స్వర గురించి ఆలోచిస్తూ అభి ఒక్కడు అర్థం చేసుకుంటే స్వర సంతోషంగా ఉంటుంది అని అనుకుంటాడు. ఇంతలో వైజయంతి వచ్చి ఏం ఆలోచిస్తున్నావ్ బావ స్వర ఆ ఇంట్లో ఉండడం నాకు నచ్చట్లేదు నువ్వు ఒక్క మాట చెప్తే స్వర మన ఇంటికి వస్తుంది నేను మారిపోయాను అంటే ఎందుకు బావ నమ్మడం లేదు అభి వాళ్ళ ఇంట్లో ఉంటే మన పరువు ఏమైపోవాలి నలుగురు ఏమనుకుంటారు బావ స్వరని తీసుకువద్దాం అని వైజయంతి అంటుంది. నువ్విక్కడ ఇంత టెన్షన్ పడుతున్నావు అంటే నా కూతురు సంతోషంగా ఉందనే కదా అని నాయుడు నవ్వుతూ ఉంటాడు. ఏంటి బావా నవ్వుతున్నావ్ నీ కూతురు పరాయి వాడి ఇంట్లో ఉంటే నీకు సిగ్గు గా లేదా అని అంటుంది వైజయంతి.

Paluke Bangaramayenaa Today Episode January 27 2024 Episode 136 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 27 2024 Episode 136 Highlights

ఆ మాటకి కోపం తెచ్చుకున్న నాయుడు వైజయంతి చంప మీద లాగిపెట్టి ఒకటి ఇస్తాడు. నన్నే కొడతావా ఏం చేస్తానో చూడు అని నాయుడు నీ కింద పడేస్తుంది వైజయంతి. నేను డాకినీ షాకిని కన్నా రాక్షసుల కనపడుతున్నాను కాదు అదే కరెక్ట్ బావ టైం రాణి నీకు నీ కూతురికి ఉంటుంది అని వైజయంతి కోపంగా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, విశాల్ నిజంగా స్వర అభి కలిసిపోతే అభి అంత కూల్ గా ఎలా ఉంటాడు అని వైజయంతి అంటుంది. అర్థమైందా అత్తయ్య నువ్వు ఇంకా నన్ను నమ్మట్లేదు కదా నేను చూసే నిర్ధారణ చేసుకున్న తర్వాత మీకు చెప్పాను అని విశాల్ అంటాడు. విశాల్ స్వర అభి కలిసిపోతే స్వర నిజం అభిషేకి చెప్పేస్తుంది వాడు అంత కూల్ గా ఉన్నాడు అంటే నువ్వు చూసింది నిజమా అబద్దమా లేదంటే మనం తొందరపడి  మన గొయ్యి మనమే తవ్వుకున్న వాళ్ళం అవుతాం అని వైజయంతి అంటుంది. స్వర అభిషేక్ కలిసిపోయారని నీకెలా తెలుసు విశాల్ అసలేం చూసావు అంతా చెప్పు అని రంగరాజు అంటాడు.

Paluke Bangaramayenaa Today Episode January 27 2024 Episode 136 Highlights
Paluke Bangaramayenaa Today Episode January 27 2024 Episode 136 Highlights

అభి స్వరతో చనువుగా ఉంటున్నాడు బైక్ మీద కూర్చొని స్వర తన భుజం మీద చేయి వేసుకుంది అదే కాకుండా బోండా0 తెచ్చి స్వరకి తాగిపిచ్చాడు ఇంక ఇంతకంటే ఇంకేం కావాలి అని విశాల్ అంటాడు. అది సరిపోదు విశాల్ వాడికి నిజం తెలిస్తే మనం ఈపాటికి జైల్లో ఉండే వాళ్ళం కానీ వాళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నారు అదేంటో తెలుసుకోవాలి అని వైజయంతి అంటుంది. కట్ చేస్తే, స్వర అభిషేక్ కొనిచ్చిన బొమ్మకి పోలీస్ డ్రెస్ వేసి పట్టుకొని మాట్లాడుతూ ఉంటుంది. సార్ మీరు నిజంగా మారిపోతే ఎంత బాగుంటుంది, నేను ఎంత చిరాకు తెప్పించిన మీరు కోప్పడకుండా ఉంటున్నారు అంటే మీలో కొంచెం మార్పు మొదలైంది సార్ నావల్ల మీరు కోల్పోయినవన్నీ మీకు తిరిగి ఇస్తాను అని స్వర బొమ్మను పట్టుకునే మాట్లాడుతూ ఉంటుంది.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella