NewsOrbit
న్యూస్ హెల్త్

Amla Rice: కార్తీక మాసం స్పెషల్ ఉసిరి రైస్ ఇలా చేయండి.. సూపర్ టేస్ట్ వస్తుంది.

Amla rice Recipe preparation

Amla Rice: కార్తీకమాసంలో చాలామంది ఉపవాసాలు ఉంటారు కొంతమంది ఒక్క పూట మాత్రమే భోజనం చేస్తారు కార్తిక మాసంలో ఉసిరి కు చాలా ప్రత్యేకత ఉంది. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయాలని, ఉసిరి చెట్టు కింద దీపం వెలిగించమని పెద్దలు చెబుతున్నారు. ఉసిరికాయలో విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. ఈ సీజన్లో ఉసిరికాయ కచ్చితంగా తినాలి అని పెద్దలు చెబుతున్నారు. కార్తీకమాసంలో ఉసిరి అన్నం చేసుకుని తినడం అన్ని రకాలుగా ఆరోగ్య దాయకం. ఉసిరి రైస్ ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Amla rice Recipe preparation
Amla rice Recipe preparation

ఉసిరి రైస్ కు కావలసిన పదార్థాలు..
ఉసిరికాయలు -6, అన్నం రెండు కప్పులు, నూనె నాలుగు చెంచాలు, వేరుశనగ రెండు చెంచాలు, పచ్చిశనగపప్పు రెండు చెంచాలు, మినప్పప్పు ఒక చెంచా, ఎండుమిర్చి ఐదు, ఆవాలు అర చెంచా, పసుపు పావు టీ స్పూన్, పంచదార ఒక చెంచా, కరివేపాకులు 2 రెబ్బలు, ఉప్పు రుచికి సరిపడినంత.

ముందుగా ఉసిరికాయలో గింజల్ని తీసేసి మిక్సీలో వేసి పేస్టులా తయారు చేసుకోవాలి. ఉడికించిన అన్నాన్ని ఒక పళ్లెంలో వేసి ఆరబెట్టాలి. స్టవ్ వెలిగించి సిమ్ లో ఉంచి బాండీ పెట్టి అందులో నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులో ఆవాలు, పచ్చిశనగపప్పు, వేరుశనగ, మినప్పప్పు, ఎండుమిర్చి వేసి వేయించాలి. కరివేపాకు కూడా వేయాలి. తాలింపు వేశాక అందులో ఉసిరికాయ మిశ్రమాన్ని వేసి రెండు నిమిషాల పాటు తిప్పాలి. ఆ తర్వాత పసుపు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. ఈ మిశ్రమాన్ని అన్నంలో వేసి బాగా కలపాలి. చివరిగా ఒక చెంచా పంచదార వేసి కలపాలి. ఒక గంట వరకు ఈ రైస్ ను అలాగే పక్కన పెట్టి ఉంచాలి. ఆ తరువాత ఉసిరికాయ రైస్ ను తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఉసిరికాయ అన్నం మంచిది.

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju