NewsOrbit
న్యూస్ హెల్త్

Romance: మీరు సెక్స్టింగ్ చేస్తున్నారా?  దాని వలన శృంగారం లో ఏమి జరుగుతుందో తెలుసుకోండి!!(పార్ట్-1)

Romance: మెసేజ్‌కు కాస్త సెక్స్‌ను యాడ్ చేస్తే  అదే సెక్స్టింగ్. సెక్ట్సింగ్  అనేది మెచ్యూరిటీ ఉన్న  ఇద్దరు వ్యక్తుల మధ్య సాగే రొమాంటిక్ సందేశాలు. ఒకర్ని ఒకరు  ఇష్టపడే ఇద్దరు వ్యక్తులు   చిలిపిగా పంపించుకొనే రొమాంటిక్ మెసేజ్‌లనే  సెక్స్టింగ్  అని పిలుస్తారు. అది ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య సర్వ సాధారణంగా జరిగే విషయం .    భాగస్వామి తమ పక్కన  లేకపోయినా  లైంగికంగా తృప్తి పొందడానికి సెక్సీగా ఒకరికొకరు మెసేజ్ చేసుకుంటారు. సెక్స్టింగ్ అనేది సెక్స్‌కి ప్రత్యామ్నాయం  కాదు కానీ, సెక్స్టింగ్ ని సరిగ్గా చేస్తే మాత్రం ఇద్దరి మధ్య అనుబంధం  మరింత దృఢమవుతుంది.అసలు ఈ సెక్స్టింగ్ ఎందుకు చేయాలో తెలుసా…


ఇద్దరు ప్రేమికులు లేదా భార్యాభర్తల మధ్య జరిగే సెక్స్టింగ్ వల్ల వారి మధ్య  ఉన్న అనుబంధం బలపడటం తో పాటు..  అది  ఎప్పటికీ నిలిచి ఉండేలా చేయటానికి సహాయపడుతుంది.   మీకు మీ భాగస్వామికి మధ్య ఉన్న దూరాన్ని   సెక్స్ తగ్గించేస్తుంది. అలాగే  మంచి సెక్స్ కి సెక్స్టింగ్ చాలా అవసరం అని చెప్పాలి. కొన్ని,కొన్ని కారణాలతో   మీ భాగస్వామితో మీ సెక్స్  కోరికల గురించి మాటలతో చెప్పడానికి ఇబ్బందిగా  అనిపించి చెప్పలేకపోవచ్చు. కానీ  అదే కోరిక  మెసేజ్ రూపం లో  ఇంకా  బాగా తెలిసేలా చేయవచ్చు. ఇది కేవలం మీ శరీరాల్ని దగ్గర చేయటం వరకే పరిమితం కాదు.. మానసికంగా కూడా మిమ్మల్ని దగ్గరయ్యేలా చేస్తుంది. సెక్స్టింగ్ వల్ల కలిగే ప్రయోజనాల్లో ఇది ముఖ్యమైనది కూడా.  దీంతో  ఒకరిపై మరొకరికి ప్రేమ,నమ్మకం పెరుగుతుంది.  చాలా మందికి ఇలాంటి వాటి మీద ఆశక్తి ఉండదు..

కాబట్టి మీ భాగస్వామి  సెక్స్టింగ్ పై ఆసక్తి చూపిస్తున్నారా  లేదా అని తెలుసుకోవడానికి ఇలా  గమనించండి . ఈ విషయాన్ని చాలా తేలికగా తెలుసుకోవచ్చు.    మీ ఇద్దరూ ఏకాంతంగా ఉన్నప్పుడు సెక్సీగా మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా, సెక్సీ పిక్చర్స్, నాటీ జోక్స్ పంపుతున్నా, సెక్స్టింగ్ పట్ల ఆసక్తి  ఉన్నట్లు  భావించాలి.ఇలాంటి మెసేజ్‌లు పంపుతూ మిమ్మల్ని కూడా అలాగే మెసేజ్ చేయమని సూచనలు ఇస్తున్నట్టు అర్ధం చేసుకోవాలి. ఈ విషయంలో మీరు మీ భాగస్వామిని  తప్పు  పట్టకూడదు. ఎందుకంటే  అతనికి ఇష్టమైన పని మీక్కూడా నచ్చుతుంది. కావాలంటే మీరు ఓ సారి ప్రయత్నించి చూడండి. ..

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N