NewsOrbit
న్యూస్ హెల్త్

Salt: ఉప్పును ఆ మూల ఉంచితే ఆకస్మిక ధన లాభం..!

Astro tips for instant money in salt remides

Salt: ఇంట్లో కొన్ని ప్రాంతాల్లో ఉప్పును ఉంచితే ఎన్నో శుభాలు కలుగుతాయని అంటారు పెద్దలు. అందుకే ఉప్పును తొక్కడం గానీ, దొంగతనం కూడా చేయకూడదని, రాత్రి పూట ఉప్పు అనే పదం పిలవ కుడాదంటరు.. ఉప్పును చేతితో తీసుకోకూడదని కూడా చెబుతారు. ఎందుకంటే.. ఉప్పును దైవంగా భావిస్తారు పూర్వీకులు. అందుకే.. ఒకరి చేతి నుంచి మరొకరికి ఉప్పును ఇవ్వకూడదు.. ఉప్పు వలన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఉప్పును పట్టిన వల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది..

Astro tips for instant money in salt remides
Astro tips for instant money in salt remides

ఉప్పును ఇంట్లో ఒక గాజు సీసాలో వేసి మూత పెట్టీ దానిని ఇంట్లో ఈశాన్యం మూల పెట్టాలి.. ఒక వారం రోజులు దానిని అలాగే ఉంచి అందులో ఉన్న ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో వేయాలి.. మళ్ళీ ఆ గాజు సీసాలో కొత్త ఉప్పు వేసి మళ్ళీ ఈశాన్యం మూల పెట్టాలి.. ఇలా చేస్తే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది..

ఉప్పును ఒక వస్త్రంలో కట్టి ఇంటి నలుమూలల ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ ఉప్పును చల్లితే మొత్తం నెగటివ్ ఎనర్జీ ని పోతుంది. ఇంటి ముందు బకెట్ లేదా చిన్న పాత్రలో నీరు, ఉప్పు కలిపి ఉంచితే.. అది నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుందని అంటారు. ఇంటినలుమూలల చిన్న గ్లాసులో ఉప్పు వేసి మూలన ఉంచాలి. ఆ ఉప్పును వారానికి ఒకసారి మార్చాలి.

అలాగే బాత్ రూమ్ లో కూడా ఉప్పు ఉంచితే మంచిది. మార్చిన ఉప్పును, ఉప్పు నీటిని శరీరంపై పడకుండా డ్రైనేజీ లేదా టాయిలెట్‌లో పారబోయాలి. అరచేతిలో ఉప్పు వేసుకుని కడిగితే.. డబ్బు వస్తుందంటారు. బాత్‌రూమ్‌లో ఉప్పు పెడితే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు తొలగిపోతాయట. ఇంట్లో వివిధ ప్రాంతాల్లో ఉప్పును ఉంచితే ధనలాభం కలుగుతుందట. మన అమ్మమ్మలు, నాన్నమ్మలు పిల్లలకు దిష్టి తగిలితే ఉప్పును వాళ్ళ చుట్టూ తిప్పి బయట పడేస్తారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N