NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Juice: ఎండాకాలంలో ఈ జ్యూస్ తాగితే కాళ్ళ నొప్పులు, వాపులు మటుమాయం..

Juice: నేటి ఆధునిక జీవన విధానం, ఆహారపు అలవాట్లు కారణంగా ఈ రోజుల్లో కీళ్ల నొప్పుల సమస్యలు అధికంగా ఉంటుంది.. కాళ్ళ నొప్పులు పెట్టడం, కాళ్ళ వాపులు, కండరాల వాపులను తగ్గించడంలో ఈ జ్యూస్ బెస్ట్.. ఇంతకీ ఆ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..!

budida gummadi Juice: health benefits
budida gummadi Juice: health benefits

ఈ జ్యూస్ కోసం లేతగా ఉన్న బూడిద గుమ్మడి కాయను తీసుకొవాలి. గుమ్మడి కాయను ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. మిక్సీలో ఈ ముక్కలను వేసి ఒక గ్లాసు నీటిని పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో మీకు అవసరం అనుకుంటే ఒక చెంచా తేనె కలుపుకోవాలి. అంతే గుమ్మడి కాయ జ్యూస్ రెడీ. ఇలా తయారు చేసుకున్న గుమ్మడి కాయ జ్యూస్ తాగితే అన్ని రకాల కాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు , వాపులు, కండరాల వాపులను తగ్గిస్తుంది.

budida gummadi Juice: health benefits
budida gummadi Juice: health benefits

ఈ జ్యూస్ తాగితే కీళ్ల నొప్పులు తగ్గడంతో పాటు అధిక బరువు తగ్గడానికి కూడా ఈ జ్యూస్ సహాయ పడుతుంది. అంతేకాకుండా డయాబెటిస్ తో బాధపడుతున్న వారు ఈ జ్యూస్ తాగితే డయాబెటిక్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతుంది. సమ్మర్ లో ఈ జ్యూస్ తాగితే వేసవి లో వచ్చే అనేక రకాల సమస్యలను తగ్గిస్తుంది. శరీరానికి చలువ చేస్తుంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju