Subscribe for notification

Pomegranate Leaves: ఈ ఆకులు అందరికీ తెలిసినవే..!! దీని ప్రయోజనాలు మాత్రం ఎవ్వరికీ తెలియవు..!!

Share

Pomegranate Leaves: దానిమ్మ కాయ మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అందరికీ తెలిసిందే.. ఈ కాయలను ప్రతి రోజు తింటే అనేక ఆరోగ్య సమస్యలను దరిచేరనివ్వదు.. దానిమ్మ కాయే కాదు దాని ఆకులు కూడా బోలెడు ప్రయోజనాలు అందిస్తాయని అతి కొద్ది మందికే తెలుసు.. దానిమ్మ ఆకులు తో కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Excellent Health Benefits Of Pomegranate Leaves:

ఆయుర్వేదంలో దానిమ్మ ఆకులను కుష్ఠు వ్యాధి, చర్మ రోగాల నివారణకు ఉపయోగిస్తారు. దానిమ్మ ఆకులను ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించాలి. ఈ కషాయాన్ని తాగితే ఈ సీజన్ లో వచ్చే దగ్గు, జలుబు నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ కషాయం నిద్ర లేమి సమస్యను నివారిస్తుంది. ఇది చక్కటి మౌత్ ఫ్రేష్నర్ గా పని చేస్తుంది. నోటి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారటం వంటి దంత సమస్యలను తగ్గిస్తుంది. ఈ ఆకులను జ్యూస్ లా తయారు చేసుకుని తాగితే గ్యాస్, అసిడిటీ, అజీర్తిని తగ్గిస్తుంది. మలబద్దకం ను నివారిస్తుంది.

ఈ ఆకుల రసం లో కొద్దిగా నువ్వుల నూనె కలిపి రెండు చుక్కలు చెవిలో వేసుకుంటే చెవిపోటు, ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది. దానిమ్మ ఆకులను ముద్దగా నూరుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా చేస్తే ముఖం పై మొటిమలు తగ్గిపోయి ముఖం కాంతివంతంగా తయారవుతుంది. దానిమ్మ ఆకుల రసాన్ని గజ్జి, తామర ఉన్న చోట రాస్తే త్వరగా తగ్గుతుంది. ఇంకా పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా మానిపోతాయి.


Share
bharani jella

Recent Posts

BJP: బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు.. అధికార టీఆర్ఎస్‌లో చేరిక

BJP: తెలంగాణ (Telangana)లో అధికారమే లక్ష్యంగా బీజేపీ పోరాటాలు చేస్తొంది. అధికార టీఅర్ఎస్ (TRS)పార్టీ కి తామే ప్రత్యామ్నాయం అంటూ…

10 mins ago

Shruti Haasan: ప్ర‌తి మ‌హిళ‌కు తెలుసు.. నేనూ ఆ స‌మ‌స్య‌ల‌తో పోరాడుతున్నా: శ్రుతి హాస‌న్

Shruti Haasan: త‌మిళ స్టార్ హీరో, లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కుమార్తెగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రుతి హాస‌న్…

52 mins ago

Dasara: ఆగిపోయిన నాని `ద‌స‌రా` మూవీ.. ఇదిగో ఫుల్ క్లారిటీ!

Dasara: న్యాచుర‌ల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్ర‌హీత కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తున్న మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ `ద‌స‌రా`.…

2 hours ago

Maharashtra: మహా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ శిందే

Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన ( Shiv Sena) తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde) ప్రమాణ స్వీకారం…

3 hours ago

Pakka Commercial: భారీగా `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే గోపీచంద్ ఎంత రాబ‌ట్టాలి?

Pakka Commercial: మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ మారుతి, టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ప‌క్కా…

3 hours ago

Major: ఓటీటీలో `మేజ‌ర్‌` సంద‌డి.. అనుకున్న దానికంటే ముందే వ‌స్తోందిగా!

Major: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ ప్ర‌ధాన పాత్ర‌లో రూపుదిద్దుకున్న పాన్ ఇండియా చిత్రం `మేజ‌ర్‌`.…

4 hours ago