NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Weight Gain: బక్కగా ఉన్నవాళ్లు గుప్పెడు ఇవి తింటే బరువు పెరుగుతారు..! 

Weight Gain: బరువు తగ్గాలనుకునే వారు చూడడానికి ఎట్రాక్టివ్ గా కనిపించారు.. మన ఎత్తుకి తగ్గ బరువు ఉంటేనే చూడటానికి చక్కగా కనిపిస్తారు.. బక్కగా పీలగా ఉండే వారు నలుగురి దృష్టిని ఆకర్షించలేరు.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆహారాలు తీసుకుంటే నేచురల్ గా బరువు పెరగవచ్చు..! ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా..! అదెలాగంటే..!?

Healthy Foods For Weight Gain
Healthy Foods For Weight Gain

బరువు పెరగడానికి శరీరానికి మేలు చేసే కొవ్వులు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలి. కండ పుష్టి కోసం ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను డైట్లో భాగం చేసుకోవాలి. బలం కోసం కేలరీలు కలిగిన ఆహార పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండాలి. మనం కనుక ప్రోటీన్స్, క్యాలరీ, కొవ్వు కలిగిన ఆహార పదార్థాలను బ్యాలెన్స్డ్ గా తీసుకుంటూ ఉంటే.. సులువుగా బరువు పెరగవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Healthy Foods For Weight Gain
Healthy Foods For Weight Gain

గుప్పెడు చిరుధాన్యాలు, నువ్వులు, పొద్దుతిరుగుడు విత్తనాలను తీసుకొని ఒక గ్లాసు నీటిలో వేసి నానబెట్టి ఉదయం ఆ నీటిని తాగి తరువాత వాటిని తింటే బరువు త్వరగా పెరుగుతారు. వీటితోపాటు డ్రైఫ్రూట్స్ ను స్నాక్స్ సమయంలో తీసుకుంటూ ఉండాలి. పెరుగు, వెన్న, నెయ్యి వంటి ఫ్యాట్ ఫుడ్స్ ను తీసుకోవాలి. గుమ్మడికాయ విత్తనాలు కూడా బరువు తగ్గడానికి సహాయపడుతాయి వీటిని నీటిలో నానబెట్టుకుని తినండి. బెల్లం తో చేసిన పదార్థాలను తరచూ తీసుకుంటూ ఉండండి. ఒక గ్లాసు చల్లటి నీటిలో ఒక చెంచా తేనె, కొద్దిగా నిమ్మరసం కలిపి ఉదయం పరగడుపున తీసుకుంటే బరువు పెరగడానికి సహాయపడుతుంది.

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N