NewsOrbit
న్యూస్ హెల్త్

Rheumatoid arthritis: వింటర్ సీజన్లో కీళ్ళ వాతము ఎదుర్కోవడం ఎలా? రుమటాయిడ్ ఆర్థరైటిస్ కోసం హోమ్ రెమెడీస్!

How to treat Rheumatoid Arthritis this winter with home remedies

Rheumatoid arthritis: రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌.. కీళ్ళ వాతము సమస్య ఉన్నవారికి మోకాళ్లు, భుజాలు, కీళ్లు ఉండే ప్రతి చోట నొప్పిగా ఉంటుంది. కూర్చుంటే నిల్చోలేరు.. నిలుకీళ్ళ వాతముచుంటే కూర్చోలేరు. ప్రతి క్షణం కీళ్ళు లాగేస్తు విపరీతమైన నొప్పిగా ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు వాపులకు గురై ఎర్రగా మారి నొప్పి ఎక్కువగా ఉంటుంది. అడుగు వేసి తీస్తున్నప్పడల్లా ఎంతో బాధ కలుగుతుంది.. ఈ సమస్య కి వంటింటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి..

Winter remedies for Rheumatoid Arthritis pain management, వింటర్ సీజన్లో కీళ్ళ వాతము ఎదుర్కోవడం ఎలా?
Winter home remedies for Rheumatoid Arthritis pain management వింటర్ సీజన్లో కీళ్ళ వాతము ఎదుర్కోవడం ఎలా

వింటర్ సీజన్లో కీళ్ళ వాతము ఎదుర్కోవడం ఎలా?

చలి కాలంలో రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ పెయిన్ మానేజ్మెంట్ కొరకు 6 చిట్కాలు

1. నొప్పులు ఉన్నవారు వాటి నుంచి ఉపశమనం పొందాలంటే.. ఉడికించిన కూరగాయలు, క్యారెట్‌, అల్లం, ఉల్లిపాయలు, ఆకుకూరలు తినాలి. అలాగే తాజా పండ్లు, నిమ్మకాయ, మామిడికాయ, బొప్పాయి పండ్లను తరచుగా తీసుకోవాలి.

2. గోరు వెచ్చని పాలలో పది చుక్కల వెల్లుల్లి రసం కలిపి ఉదయం తీసుకోవాలి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

3. నువ్వుల నూనెలో చిన్నవుల్లి వేసి వేడి చేయాలి. ఈ నూనె నొప్పులు ఉన్నవారు కీళ్ల నొప్పుల పై రాసుకుంటే నొప్పులు తగ్గుతాయి.

4. యాలకులు, దాల్చిన చెక్క, కుంకుమ పువ్వు , జాజికాయ, జాపత్రి, లవంగాలు వీటిని ఒక్కొక్కటి 100 గ్రాముల చొప్పున తీసుకుని దంచు పొడి చేసుకోవాలి. ఇందులో శొంఠి చూర్ణం 100 గ్రాములు కలిపి తేనెతో నూరి శనగ గింజంత మాత్రలు చేసుకోవాలి. ఇవి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తీసుకుంటే 40 రోజుల్లో నొప్పులు అన్ని తగ్గుతాయి.

Arthritis: ఆర్థరైటిస్ ఎన్ని రకాలో తెలుసా..!? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!!

5. వేప నూనెలో జిల్లేడు వేరు చూర్ణం వేసి కలిపి వేడి చేసి నొప్పులు ఉన్న చోట 10 నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. క్రమం తప్పకుండా వాడితే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

6. శొంఠి పొడి, నెయ్యి, వెల్లుల్లి మూడు ఒక్కొక్కరి 100 గ్రాములు తీసుకుని ముద్దగా చేసుకోవాలి. ఇందులో 100 గ్రాముల తేనె కలిపి నూరి చిన్న ఉసిరికాయంత మాత్రలు చేసుకుని ఉదయం, సాయంత్రం నీటితో తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి

Rheumatoid Arthritis pain management tips for winter season
Rheumatoid Arthritis pain management tips for winter season

చేయాల్సినవి..

రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ ఉన్నవారు పాత బియ్యంతో వండిన అన్నం తినాలి. కాకర కాయ, మునగ తో వండిన ఆహారం తీసుకుంటే మంచిది. వీళ్ళు వేడి నీళ్లతోనే స్నానం చేయాలి. పులుపు లేని మజ్జిగ, చేదు, వగరు రుచులు కలిగిన పదార్థాలను తీసుకోవాలి. మీరు తీసుకునే ఏ అహారలైనా, వంటల్లోనైన వాటిలో కచ్చితంగా అల్లం, పసుపు, శొంఠి, వెల్లుల్లి వాడుకోవాలి. అల్లం, జీలకర్రతో చేసే పెసరట్టు, గోధుమ రవ్వ ఉప్మా ఎక్కువగా తీసుకోవాలి. ఇవన్నీ ఈ సమస్య ఉన్నవారు పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

చేయకూడనివి..

పుల్లగా ఉండే పదార్థాలు తినకూడదు. పెరుగు, పాలు, బెల్లం, మినుములు, చల్లని నీళ్లు, వంకాయ, వేరుశెనగ నూనె, శనగ పిండితో చేసిన పదార్థాలను తినవద్దు. మలమూత్రాలు వచ్చినప్పుడు ఆపుకోకూడదు. రాత్రుళ్లు త్వరగా నిద్రించాలి. ఎక్కువ సేపు మేల్కొని ఉండరాదు.

Arthritis: ఆర్థరైటిస్ ఎన్ని రకాలో తెలుసా..!? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..!!

author avatar
bharani jella

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N