NewsOrbit
Horoscope దైవం

ఆగష్టు 18, శుక్రవారం రాశి ఫలాలు…ఈ రోజు ఈ రాశి వారికి తిప్పలు తప్పవు…ఏ రాశి వారికి ఇవాళ కలిసివొస్తుంది?

daily-horoscope-January 20th -2024-rasi-phalalu Pusya Masam

Daily Horoscope in Telugu ఆగస్టు 18 – నిజ శ్రావణమాసం – శుక్రవారం – రోజు వారి రాశి ఫలాలు

మేషం

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. దూర ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో శిరో బాధలు తప్పవు. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి తప్పదు.

Daily Horoscope to start your day, August 7 2023 Daily Horoscope, August 7 Rasi Phalalu
Daily Horoscope to start your day, August 18 2023 Daily Horoscope, August 18 Rasi Phalalu

వృషభం

వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. గృహమున ఊహించని సమస్యలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగాలలో పనిభారంతో శారీరక శ్రమ పెరుగుతుంది.

మిధునం

సోదరులతో స్థిరస్తి విషయాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు చోటుచేసుకుంటాయి.

కర్కాటకం

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. నూతన ఋణయత్నాలు చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగమున బాధ్యతలు మరింత పెరుగుతాయి.

సింహం

నూతన వాహన లాభం ఉన్నది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. బంధు మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సోదరులతో స్థిరస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

కన్య

ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి. ఆర్థికంగా కొంత నిరుత్సాహం తప్పదు. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి.

తుల

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనప్రాప్తి ఉన్నది. నిరుద్యోగ యత్నాలలో విజయం సాధిస్తారు. ఇంటా బయట పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఒత్తిడి నుండి బయట పడతారు.

వృశ్చికం

అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో సమస్యలు రాజి అవుతాయి.

Daily Horoscope to start your day, August 14 2023 Daily Horoscope, August 14 Rasi Phalalu
Daily Horoscope to start your day, August 18 2023 Daily Horoscope, August 18 Rasi Phalalu

ధనస్సు

సోదరులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడుతాయి. పని ఒత్తిడి వలన శిరో భాధలు తప్పవు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి.

మకరం

ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రుల నుంచి ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. ఆర్థిక సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కుంభం

విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ యత్నాలలో సానుకూల ఫలితాలుంటాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలలో కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి.

మీనం

మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. భూ సంభంధిత వివాదాలు పరిష్కారమౌతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్థులకు విశేషమైన గుర్తింపు లభిస్తుంది.

Related posts

May 3: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 3: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju