NewsOrbit
Horoscope దైవం

March 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మార్చి 24 పాల్గుణ మాసం – రోజు వారి రాశి ఫలాలు!

daily-horoscope-January 20th -2024-rasi-phalalu Pusya Masam

March 24: Daily Horoscope in Telugu మార్చి 24 – పాల్గుణ మాసం – ఆదివారం – రోజు వారి రాశి ఫలాలు
మేషం
నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుతుంది.

Daily Horoscope to start your day, January 20th Daily Horoscope, January 20th Rasi Phalalu
Daily Horoscope to start your day, March 24th Daily Horoscope, March 24th Rasi Phalalu

వృషభం
సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. స్వస్థానమున ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపసమనం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి.
మిధునం
చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. ముఖ్యమైన విషయాలలో బద్దకించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

daily-horoscope-January 20th -2024-rasi-phalalu Pusya Masam
daily-horoscope-March 24th -2024-rasi-phalalu Palguna Masam

కర్కాటకం
నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాలలో ప్రభుత్వాధికారులు నుండి సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది.
సింహం
దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

కన్య
చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సోదరులతో కొన్ని విషయాలలో మాటపట్టింపులు ఉంటాయి. ధన పరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు.
తుల
గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహయం అందుతుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. స్ధిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది.

వృశ్చికం
వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది ఉద్యోగమున అధికారుల సమన్వయ లోపం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి.ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు.
ధనస్సు
కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ధన వ్యవహారాలు సంతృప్తి ఇస్తాయి. నూతన వ్యాపారాలు విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమౌతాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
మకరం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. సమాజంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం
దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తి కావు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది.
మీనం
కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. వ్యాపారస్థులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. నూతన రుణాలు చేయడం మంచిది కాదు.

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

Related posts

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju