NewsOrbit
Horoscope దైవం

Today Horoscope: ఏప్రిల్ 17 – చైత్రమాసం – రోజు వారి రాశి ఫలాలు

Today Horoscope: ఏప్రిల్ 17 – చైత్రమాసం – ఆదివారం

మేషం
జీవిత భాగస్వామితో ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు బంధు మిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు.

Today Horoscope apr 17th
Today Horoscope apr 17th

వృషభం
వృత్తి ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. దూరపు బంధువుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు మరింత సాగుతాయి.నిరుద్యోగులు శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక పురోగతి కలుగుతుంది.
మిధునం
దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది.చేపట్టిన పనులు మందగిస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడటం మంచిది కాదు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు వృత్తి వ్యాపారాలలో స్వల్ప నష్టాలు ఉంటాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురవుతారు. సంతాన ఆరోగ్య విషయంలో సమస్యలు ఉంటాయి.
కర్కాటకం
ముఖ్యమైన పనులలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో ప్రముఖుల పరిచయాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి చిన్ననాటి మిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
సింహం
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆర్ధిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమిస్తారు. బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.
కన్య
కుటుంబ వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆదాయనికి మించి ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలలో ఊహించని సమస్యలుంటాయి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి ఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
తుల
ఆదాయ మార్గాలు పెరుగుతాయి.ఇంటా బయట కీలక నిర్ణయాలు అమలు పరుస్తారు. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులు సలహాలు కలసివస్తాయి. దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగమున అధికారులతో వివాదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చికం
చేపట్టిన వ్యవహారాలు వ్యయప్రయాసలతో కాని పూర్తికావు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అవసరానికి ధనంచేతిలో నిల్వఉండదు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబ సభ్యులుతో మాటపట్టింపులుంటాయి. ఆధ్యాత్మికచింతన పెరుగుతుంది. ఉద్యోగాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.
ధనస్సు
నూతన వ్యాపారాలు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం పొందుతారు. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలకు ఆటంకాలు తొలగుతాయి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు.
మకరం
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగాలలో మీ పనితీరకు తగిన ప్రశంసలు అందుకుంటారు. గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు చిన్ననాటి మిత్రులతోవిందువినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
కుంభం
ఇతరుల పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. కొన్ని వివాదాలకు మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారమున కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మీనం
ధన పరంగా ఇతరులకు మాటఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమపెరుగుతుంది. ధనపరమైన ఇబ్బందులు చికాకు పరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. బంధు మిత్రుల ప్రవర్తన మానసికంగా చికాకు పరుస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికామౌతాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో..

Related posts

May 2: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 2: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

May 1: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? మే 1: చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 30: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 30 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 29: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 29 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 28: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 28 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 27: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 27 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju