NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Aacharya : ఆచార్య లో రాం చరణ్ ఎంట్రీ కి క్లారిటీ వచ్చేసింది ..!

Aacharya : ఆచార్య సినిమా లో మెగా పవర్ స్టార్ రాం చరణ్ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న152వ సినిమాగా ఆచార్య రూపొందుతోంది. సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్ – కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలలో రాం చరణ్ – నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే చాలావరకు ఆచార్య చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. ఆచార్య.. కొరటాల శివ శైలిలోనే సామాజిక అంశాలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి రూపొందిస్తున్నాడని మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే క్లారిటీ వచ్చేసింది.

aacharya-Clarity has come for Ram Charan's entry in Acharya ..!
aacharya-Clarity has come for Ram Charan’s entry in Acharya ..!

ఇక ఆచార్య సినిమాలో మెగాస్టార్ పాత్రను చాలా స్ట్రాంగ్ గా డిజైన్ చేసినట్టు చెపుకుంటున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు ఆయన ఎంట్రీ డైలాగ్స్.. ఎలివేషన్స్ తో థియేటర్స్ దద్దరిల్లిపోతాయని అంటున్నాడు కొరటాల. కాగా ఆచార్య ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే ఆచార్య సినిమాలో రాంచరణ్ పాత్ర ఎలా ఉంటుందన్నది ఇప్పటి వరకు ఎలాంటి హింట్ ఇవ్వలేదు. రీసెంట్ గా సిద్ద పాత్ర పోషిస్తున్న రాంచరణ్ షూటింగ్ లో జాయిన్ అయింట్టు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి తెలిపారు.

Aacharya : ఆ ఒక్క డైలాగ్ తో థియేటర్స్ లో విజిల్స్ పడి అదిరిపోతుందట..!

కాని ఆ పోస్టర్ ద్వారా ఎలాంటి క్లారిటీ రాలేదు. కాని తాజా సమాచారం ప్రకారం రాంచరణ్ ఆచార్య సినిమాలో విద్యార్ధి నాయకుడుగా కనిపిస్తాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఆచార్య ఇంటర్వెల్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారట. దాంతో ఆచార్య సినిమాలో రాంచరణ్ ఇంటర్వెల్ ముందు ఎంట్రీ ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఇంటర్వెల్ ఎంట్రీ ఇచ్చి ఒక పవర్ ఫుల్ డైలాగ్ చెబుతాడట. ఆ ఒక్క డైలాగ్ తో థియేటర్స్ లో విజిల్స్ పడి అదిరిపోతుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ దేవాదాయశాఖకు చెందిన అధికారిగా కనిపించబోతున్నాడని విషయం తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రెజీనా కసాండ్ర స్పెషల్ సాంగ్ చేసింది.

Related posts

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Karthika Deepam 2 May 3rd 2024 Episode: దీప భర్త గురించి ఆరా తీసిన పారు.. నరసింహ పనులకి కోపంతో ఊగిపోయిన అనసూయ..!

Saranya Koduri