NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Aacharya release date : చిరంజీవి ఆచార్య విడుదల డేట్ వచ్చేసింది – మిగితా హీరోలు బహుపరాక్

Aacharya release date : మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది.. ఆచార్య టీజర్ తో మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు కనువిందు చేశారు.. తాజాగా ఆచార్య సినిమా రిలీజ్ డేట్ కూడా విడుదల చేశారు.. ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా మే 13న విడుదల చేయనుంది..

Aacharya release date : Aacharya release date announced
Aacharya release date Aacharya release date announced

సోషల్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు గా మారిన కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య టీజర్ ను ఇంతకుముందే విడుదల చేశారు.. చిరంజీవి తల్లి అంజనాదేవి పుట్టిన రోజు సందర్భంగా ఈ టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ టీజర్ చూస్తుంటే చిరంజీవి హీరోయిజాన్ని కొరటాల శివ ఏ రేంజ్ లో ఎలివేట్ చేశారో అర్థం అవుతోంది..

Aacharya release date : Aacharya release date announced
Aacharya release date Aacharya release date announced

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఖైదీ నెంబర్ 150 , సైరా సినిమాలు వచ్చిన ఎందుకు ఈ ఆచార్య ఆయనకు కరెక్ట్ ఫిలిం అని టీజర్ చూస్తుంటే అనిపిస్తోంది.. ఈ టీజర్ లో మెగాస్టార్ మరింత అందంగా స్టైలిష్ గా కనిపించారు..ఫైట్స్ కూడా వేరే స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాలో కూడా చిరంజీవి స్టైల్ హైలెట్. టీజర్లో చిరంజీవి స్టైల్ చూసి మెగా అభిమానులు సంబరాలు చేసుకోవడం ఖాయం. ఈ సినిమాలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది అలాగే సిద్ధ అనే కీలక పాత్రలో రామ్ చరణ్ మెరవనున్నారు.చిరంజీవి ఆచార్య విడుదల డేట్ వచ్చేసింది – మిగితా హీరోలు వెనకడుగు వేయాల్సిందే..

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu