తన ప్రత్యేకమైన యాటిట్యూడ్ తో ప్రేక్షకుల మనసును గెలుచుకుని బిగ్ బాస్ సీజన్ 4- Bigg Boss season 4 విన్నర్ గా నిలిచాడు అభిజిత్- Abhijeet. బిగ్ బాస్ హౌస్ లో ఫిజికల్ టాస్కులలో పాటుగా తనదయిన శైలిలో ఆడి ఫైనల్ గా విన్నెర్- winner ట్రోఫీ అందుకున్నాడు.
అయితే, ఎవరినయినా ఇట్టే ఇమిటేట్ చెయ్యగల కమెడియన్స్ సైతం అభిజిత్ ని ఇమిటేట్ చెయ్యడానికి ఆలోచిస్తున్నారు. దానికి కారణం అభిజీత్ లాగా మాట్లాడాలంటే ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా వచ్చి ఉండాలి. ఈ కారణంతో అభి ని ఇమిటేట్ చేయలేకపోతున్నారు.
ఇదిలా ఉండగా, బిగ్ బాస్ హౌస్ లో అభి తన యాటిట్యూడ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ప్రేక్షకుల నుంచి మన్ననలు ఏ విధంగా పొందాడంటే, ఏకంగా అభిజీత్ అమ్మగారు, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న గారు కూడా అభి క్రేజ్-Craze తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకోగలిగారు.
అభి వాళ్ళ అమ్మగారు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి కంటెస్టెంట్స్ ను పలకరించినప్పటి నుంచి ఆవిడకు ప్రేక్షకులలో బాగా క్రేజ్ పెరిగిపోయింది. మిగతా కంటెస్టెంట్స్ ఆవిడతో “టాస్కులలో కొట్లాడుకుంటున్నా, మేము ఆ తరువాత ఫ్రెండ్స్ అయిపోతాము” అని చెబితే “బాగా ఫైట్ చేసుకోండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు” అంటూ కంటెస్టెంట్స్ కు జోష్ ని ఇచ్చారు. అలాగే, అభి బిగ్ బాస్ విన్నర్ అయ్యి ట్రోఫీని గెలిచిన సందర్భంలో వేదిక మీద లక్ష్మి ప్రసన్నగారి స్పీచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
స్టార్ మా లో బిగ్ బాస్ హౌస్ లో అభిజీత్ ని, అతని ఆటిట్యూడ్ ని, అలాగే తన గేమ్ ని చూసాక అభికి లేడీ ఫ్యాన్స్ బాగా ఎక్కువైపోయారు. ఇంక అప్పట్నుంచి అభి అమ్మగారు యూనివర్సల్ అత్తమ్మగా పేరుపొందారు. అభి గర్ల్స్ ఫాన్స్ అభి అమ్మగారిని ‘అత్తమ్మా’ అంటూ ప్రేమగా పిలుచుకుంటున్నారట.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…