తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ నాలుగో సీజన్ భారీ సక్సెస్. అది ఆ షో నెలకొల్పిన రికార్డులను చూసే ఈజీ గా చెప్పొచ్చు. దాని ప్రభావం ఇండస్ట్రీ పై మరింత భారీగా పడింది. అందులో పాల్గొన్న వారి కెరీర్లని చూసి ఈ విషయం చెప్పచ్చు. ఇక ఇలాంటి వారిలో అఖిల్ కూడా ఎన్నో ఆఫర్లు అందుకుని ముందుకు దూసుకు పోతున్నాడు. అసలు బిగ్ బాస్ కి ముందు అతను ఎవరో కూడా తెలీదు. కానీ ఎంతోమందికి ఇప్పుడు ఫేవరెట్ అయిపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో తన స్నేహితుడు సోహెల్ క్యారెక్టర్ పై అఖిల్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ముందు మోనాల్ తి ఇంటిలో నడిపిన లవ్ ట్రాక్ తో ఫేమస్ అయ్యాడు అఖిల్. ఆ తర్వాత అభిజిత్ తో గొడవ అతనికి కొంచెం పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఇలా నెమ్మదిగా ఫైనల్స్ వరకు నెట్టుకొచ్చాడు. అదృష్టం కూడా ప్రధాన పాత్ర పోషించింది అనే చెప్పాలి. ఇక ఇంటిలో సోహెల్ తో బాగా క్లోజ్ గా ఉండే వాడు. స్నేహం అంటే ఇదేరా అన్నట్లుగా వీరిద్దరూ వ్యవహరించారు ఈ క్రమంలో కొన్ని త్యాగాలు కూడా జరిగాయి.
గ్రాండ్ ఫినాలే ముందు సోహెల్ 25లక్షల రూపాయల ఆఫర్ కు ఓకే చెప్పింది పోటీ నుండి తప్పుకున్నాడు. అలాగే రెమ్యునరేషన్ కూడా దక్కించుకున్నాడు. అతడి ప్రవర్తన తో హీరో గా నిలిచాడు. అయితే అఖిల్ మాత్రం చివరి మెట్టుపై బోల్తా కొట్టి రన్నరప్ తో సరిపెట్టుకున్నాడు. మొత్తానికి అఖిల్ బిగ్బాస్ ఇంటిలో చివరివరకు ఉన్నందుకు అతనికి ఇరవై ఆరు లక్షల రూపాయల రెమ్యునరేషన్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఇంటర్వ్యూలో క్యారెక్టర్ గురించి అఖిల్ మాట్లాడుతూ సోహెల్ డబ్బులు తీసుకోవడం వాడి వ్యక్తిగతం… నేను డబ్బులు తీసుకోను నాకు క్యారెక్టర్ ముఖ్యం. డబ్బులు కావాలంటే బ్యాంకు లో లోన్ తీసుకోవచ్చు. ప్రేక్షకులు ఇచ్చిన మద్దతును డబ్బులతో కొనగలమా అని షాకింగ్ గా మాట్లాడాడు.
Virata Parvam-Vikram: కరోనా వచ్చిన తర్వాత ఓటీటీల హవా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం థియేటర్స్లో…
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…