NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Allu Arjun : రాజమండ్రిలో అల్లు అర్జున్ పుష్ప క్రేజ్.. రోడ్ మీద ట్రాఫిక్ జామ్..

Allu Arjun : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. బన్నీ వస్తున్నాడని తెలిస్తే అభిమానులకు పండగే.. ఇక ఆ ప్రాంతమంతా కిక్కిరిసి పోతుంది.. తాజాగా ఇలాంటిదే రంపచోడవరం లో చోటుచేసుకుంది..

Allu Arjun : stylish star Allu Arjun  fan following tweet on thank you rampachodavaram
Allu Arjun stylish star Allu Arjun fan following tweet on thank you rampachodavaram

రాజమండ్రి సమీపం లోని  రంపచోడవరం ఈస్ట్ గోదావరి జిల్లా పుష్ప షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ వస్తున్న బన్నీ కి చూడటానికి అభిమానులు పోటెత్తారు.. దీంతో రంపచోడవరం జంక్షన్ జామ్ అయిపోయింది.. కార్ రూఫ్ టాప్ లో నుంచి బయటికి వచ్చిన బన్నీ తన కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు.. ఈ సందర్భంగా తీసిన ఫోటోను అల్లు అర్జున్ “థాంక్యూ రంపచోడవరం ” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేశారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప షూటింగ్ గత నెల రోజులుగా రంపచోడవరం సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరుగుతుంది . ఈ సినిమా షెడ్యూల్ మంగళవారంతో పూర్తయినట్లు సమాచారం. షూటింగ్ జరుగుతున్న సమయంలో అభిమానులు మారేడుమిల్లి వచ్చిన బన్నీ కలవడానికి వీలు పడలేదట. అందుకే రెండు రోజుల క్రితం మోతుగూడెం సమీపంలో కొంతమంది అభిమానులు కలిశారు . ఇప్పుడు హైదరాబాద్ తిరిగి వస్తుండగా దారిలో రంపచోడవరం వద్ద వేల సంఖ్యలో వేచి ఉన్న అభిమానులకు అభివాదం చేశారు.

 

 

author avatar
bharani jella

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu