NewsOrbit
న్యూస్ హెల్త్

Fish: చేప లంటే బాగా ఇష్టమా?అయితే ఎలాంటి చేపలు తినాలో తెలుసుకోండి!!

Fish: చేప లంటే బాగా ఇష్టమా?అయితే ఎలాంటి చేపలు తినాలో తెలుసుకోండి!!

Fish: ఈ రోజుల్లో అందరు ఎక్కువగా ఇష్టం గా  తినేది నాన్ వెజ్  అనే చెప్పాలి. కొందరికి  చికెన్ ఇష్టమైతే ఇంకొందరికి చేపల్ని ఎక్కువ ఇష్టపడుతుంటారు. మళ్ళి Fish  ఆ చేపలల్లో చిన్న చేపల్ని బాగా ఇష్టపడేవాళ్లు కొందరయితే  పెద్ద చేపల్ని ఇష్టపడేవారు మరికొందరు. ఇంతకూ ఏ రకం చేపలతో మనకి మంచి ఆరోగ్యం కలుగుతుందో తెలుసుకుందాం.  బాగా పెరిగి కొవ్వు పట్టి ఉన్న చేపల్ని వారం లో నాలుగుసార్లు తింటే, వాటి ద్వారా వచ్చే మంచి కొవ్వు, గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుందని పరిశోధనలో తేలింది. పెద్ద పెద్ద చేప ల్లో హై డెన్సిటీ లైపోప్రోటీన్ ఉంటుంది. దీన్ని  మంచి కొలెస్ట్రాల్ అని అంటారు. చేపల్లో ఉండే ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్… HDLను ఆరోగ్యకరమైన కొవ్వుగా మార్చేస్తాయి.ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వలన మన గుండెకు ఎంతో మేలుజరుగుతుంది.

Benefits of fish
Benefits of fish

కాబట్టి యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్రన్ ఫిన్‌లాండ్ పెద్ద పెద్ద చేపల్ని తినమని సూచిస్తుంది. ఈ పరిశోధన వివరాల్ని జర్నల్ మాలిక్యూలర న్యూట్రిషన్ అండ్ ఫుడ్ రీసెర్చ్‌లో రాశారు. ఇందు లో40 నుంచి 72 ఏళ్ల దాకా వయస్సు ఉన్న 100 మంది ఫిన్‌లాండ్ స్త్రీ , పురుషులు  పాల్గొన్నారు. వాళ్ల వయసుకు తగ్గట్టుగా వాళ్లందరికీ రకరకాల గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయి.వాళ్ళందరిని  4 గ్రూపులుగా విడదీసి  12 వారాలపాటూ పరిశోధన చేశారు. వాళ్లలో కొందరికి  మాత్రమే ఆహారం లో పెద్ద పెద్ద చేపల్ని తీసుకోవాలిసింది గా చెప్పారు. కొందర్ని చిన్న చేపలు తినమనిసూచించారు . ఆ తర్వాత వాళ్లను పరీక్షించగా  పెద్ద చేపలుతిన్నవారిలో గుడ్ కొలెస్ట్రాల్ బాగా పెరిగింది. అది వాళ్ల గుండెను కాపాడుతుంది. చిన్న చేపలు తిన్న వారిలో లో ఎలాంటి మార్పూ కనిపించలేదు. కాబట్టి పెద్ద చేపల్నే తినడం మంచిది . HDL ఎక్కువ లేనప్పుడు చిన్న చేపల్ని ఎన్ని తిన్న  ప్రయోజనం ఎక్కువ కలగదన్నది ఈ పరిశోధన తెలియచేస్తుంది. కాబట్టి చేప ప్రియులకి ఇది మంచి శుభవార్త అనేచెప్పాలి.

 

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju