NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Big Boss: సీజన్ ఫైవ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ లకు బ్రేకింగ్ అప్డేట్..!!

Big Boss: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ ఫైవ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల లోగో తో కూడిన చిన్నపాటి వీడియో “స్టార్ మా” రిలీజ్ చేసిన తరుణంలో మంచి ఆదరణ లభించింది. ఇటువంటి తరుణంలో బిగ్ బాస్ షో కి సంబంధించి ప్రోమో ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని బిగ్ బాస్ ఆడియన్స్ ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే షో కి సంబంధించి హోస్ట్  విషయంలో రకరకాల వార్తలు వస్తున్నాయి… కానీ చాలా వరకు మళ్లీ నాగార్జున యే అని టాక్.

Bigg Boss Telugu Season 5 promo out. Watch video - Television News

అయితే ఈ సారి బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ తో పాటు మంచి మసాలా ఉండేలా సరికొత్త అందాలభామలు.. తీసుకుంటున్నట్లు షో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే షో కి సంబంధించి కంటెస్టెంట్ మొత్తం రెడీ అయినట్లు.. ఆగస్టు 24 నుండి క్వారంటైన్ లోకి తరలించడానికి షో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేసినట్టు సమాచారం.

 

గత ఏడాది కంటే ఈసారి భారీ ఎత్తున టిఆర్పి రేటింగులు.. నమోదయ్యేలా షో కి సంబంధించి ఎటువంటి లీక్ లు రాకుండా మరీ ముఖ్యంగా షో నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. షో కి సంబంధించి టాస్క్ లు ఎలిమినేషన్ ఇంకా అదే రీతిలో వీకెండ్ ఎపిసోడ్ లో.. భారీ ఎత్తున కంటెంట్ వుండేలా చూసుకుంటున్నారట. ఏది ఏమైనా ఐదో సీజన్ బిగ్బాస్ ఆడియన్స్ కి ఊహించలేని అంత ఎంటర్టైన్మెంట్ అని టాక్.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju