ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4 కంటెస్టెంట్ సోహెల్ యూట్యూబ్ లోకి.. రచ్చ రచ్చ చేస్తున్నాడుగా?

bigg boss 4 contestant sohel starts youtube channel
Share

సయ్యద్ సోహెల్ రియాన్.. అంటే ఎవ్వరూ గుర్తుపట్టకపోవచ్చు కానీ.. బిగ్ బాస్ సోహెల్ అంటే మాత్రం తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే. సోహెల్ బిగ్ బాస్ కంటే ముందు చాలా ఏళ్లు ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. చాలా సినిమాల్లో నటించినప్పటికీ.. గుర్తింపు రాలేదు. 10 ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో కష్టాలు అనుభవించాడు. చివరకు బిగ్ బాస్ హౌస్ లో చోటు సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత ఇక సోహెల్ కు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

bigg boss 4 contestant sohel starts youtube channel
bigg boss 4 contestant sohel starts youtube channel

ప్రస్తుతం సోహెల్.. ఒక సెలబ్రిటీ. ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. సినిమాలు కూడా చేస్తున్నాడు. బిజీ స్టార్ అయిపోయాడు. అదంతా బిగ్ బాస్ పుణ్యమే.

ఇంకా తన అభిమానులతో టచ్ లో ఉండటం కోసం సోహెల్ యూట్యూబ్ చానెల్ ను ఓపెన్ చేశాడు. సయ్యద్ సోహెల్ అఫీషియల్ పేరుతో సోహెల్ యూట్యూబ్ చానెల్ ను ఓపెన్ చేశాడు.

ఇదివరకు వందల్లో ఉన్న సబ్ స్క్రైబర్స్ ఇప్పుడు వేలల్లోకి వచ్చారు. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ఇప్పటి వరకు జరిగిన నాలుగు సీజన్లలో ఏ కంటెస్టెంట్ కు కూడా ఇంత పాపులారిటీ రాలేదు. కానీ.. సోహెల్ కు వచ్చింది. అది సోహెల్ అంటే.


Share

Related posts

వారిలో ఆ అమ్మాయ్ కోడలైతే నాకు ఇష్టమే అంటున్న అభిజిత్ తల్లి..!

Teja

శ్రీశైలం ప్రమాదం వెనుక ఇంత జరిగిందా..? కారణాలు తెలిస్తే షాక్..!!

somaraju sharma

Vijay deavarakonda : విజయ్ దేవరకొండ సుకుమార్ కోసం అంత త్యాగం చేస్తే రేస్ లో వెనకబడిపోతాడేమో..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar