NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

బిగ్ బాస్ 4: అరియనా టైటిల్ విన్నర్ అవ్వటం కోసం ఆ ఇద్దరూ రంగంలోకి దిగారు..??

బిగ్ బాస్ సీజన్ ఫోర్ స్టార్ అయిన నాటి నుండి అరియనా ఆట తీరు చాలా మందిని ఆకట్టుకుంటూ వచ్చింది. అరియనా స్టార్టింగ్ లో ప్రతి పాయింట్ మాట్లాడే విషయంలో చాలా ఫోకసింగ్ తో ప్రత్యర్థులను డిఫెన్స్ లో పడేసే రీతిలో వాగ్వాదం ఇవ్వటం జరిగింది. అరియనా గేమ్ ని చాలామంది హౌస్ లో అప్పట్లో షో లో ఉన్న కంటెస్టెంట్ లు సైతం ఇష్ట పడిన సందర్భాలు ఉన్నాయి.

Devi Nagavalli Rejects Bigg Boss Re Entry Offer For This Reasonకానీ ఎప్పుడైతే ఆమె కెప్టెన్ అయిందో.. కొత్త రూల్స్ పెట్టడం మాత్రమే కాక ఇంటి సభ్యులని ఒక డిటెక్టివ్ లాగా వారిని ట్రీట్ చేయడంతో అరియనా పై అప్పటిదాకా ఉన్న అభిప్రాయాలు మొత్తానికి మట్టనికి పడిపోయాయి. ఆమె ఒక శాడిస్ట్ అన్న తరహాలో ఒక ముద్ర పడిపోయింది. అదే సమయములో సోహెల్ తో ఎక్కువ గొడవలు పడటం తో ఇద్దరూ ఒకరిపై ఒకరు భారీ స్థాయిలో అడ్డుకోవడంతో అరియనా వ్యవహారంపై చివరిలో నెగిటివ్ ఇంపాక్ట్ చూస్తున్న ఆడియన్స్ లో నెలకొని ఉన్నట్లు సోషల్ మీడియా టాక్.

 

ఇటువంటి తరుణంలో ఆమెను సపోర్ట్ చేయటం కోసం టీవీ9 యాంకర్ దేవి నాగవల్లి అదేవిధంగా హౌస్ లో ఆమెతో ఎక్కువగా క్లోజ్ గా ఉన్న జబర్దస్త్ అవినాష్ రంగంలోకి దిగి అరియనా కి సపోర్ట్ చేస్తున్నారు. ఇటీవల దేవి నాగవల్లి సోషల్ మీడియాలో అరియనాకి సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టడం జరిగింది. ఇక అవినాష్ ఇంస్టాగ్రామ్ లో లైవ్ లో వచ్చి మాట్లాడుతూ తన ఫ్రెండ్ అరియనా ని గెలిపించాలని కోరడం జరిగింది. ఏదిఏమైనా ఈ సారి సీజన్ ఫోర్ లో అమ్మాయికి టైటిల్ వస్తే బాగుంటుందని చాలా మంది భావిస్తున్నారు. దీంతో హారిక గాని అరియనా గాని విన్ అవ్వాలని కోరుకుంటున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N