NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణలో మళ్లీ డౌన్ ఫాల్ చూస్తున్న బిజెపి…??

రెండోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్లి భారీ విజయాన్ని సాధించిన టిఆర్ఎస్ పార్టీ, 2019 పార్లమెంటు ఎన్నికలలో కంగు తింది. పూర్తి విషయంలోకి వెళితే పార్లమెంటు ఎన్నికలలో బిజెపి పార్టీ ఊహించని స్థాయిలో కీలక స్థానాలలో గెలవడం జరిగింది. ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కి సంబంధించి కవితని ఓడించటంతో బిజెపి హవా తెలంగాణలో స్టార్ట్ అయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ విధంగానే తెలంగాణ బిజెపి నేతలు అధికార పార్టీ టిఆర్ఎస్ పై దూకుడుగా వ్యవహరిస్తూ వచ్చారు. కాగా మధ్యలో ఈ ఏడాది ప్రారంభంలో తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవిని బండి సంజయ్ కి కట్టబెట్టి… బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుని తెలంగాణలో ఖచ్చితంగా బీజేపీ జండా ఎగరాలని… ఫుల్ పవర్స్ ఆయనకు ఇవ్వటం జరిగింది.

BJP to announce its Delhi CM face in first week of January: sources - The Weekఅయితే మధ్యలో కరోనా రావడంతో మొన్నటి దాకా సైలెంట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పూర్తిస్థాయి ఎన్నికల వాతావరణం చోటు చేసుకున్న నేపథ్యంలో… బిజెపి నాయకులు వ్యవహరిస్తున్న తీరు అదేవిధంగా కార్యకర్తల దూకుడు ఆ పార్టీ గ్రాఫ్ ఉన్న కొద్దీ తగ్గే రీతిలో ఉందని తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో టాక్. అదే రీతిలో దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి అభ్యర్థి గా ఉన్న రఘునందనరావు కి సంబంధించి కోటి రూపాయల డబ్బు కట్టలు బయటపడటంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ప్రజల మధ్య గొడవలు సృష్టించడానికి సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నట్లు కేటీఆర్ పేర్కొనడంతో.. తెలంగాణలో బిజెపి పార్టీ గ్రాఫ్ అమాంతం తగ్గినట్లు పరిశీలకుల మాట.

 

హైదరాబాదులో పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించడానికి బిజెపి పెద్ద స్కెచ్ వేసి నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. ఇదంతా అత్యంత విశ్వసనీయ వర్గాల నుండి అందిన సమాచారం అని తెలిపారు. అదే రీతిలో కరోనా సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ నేతలు సరైన రీతిలో తెలంగాణ రాష్ట్రం పట్ల వ్యవహరించలేదని కూడా అధికార పార్టీ నేతలు పదే పదే ఆరోపించడంతో తెలంగాణాలో బీజేపీ పై ప్రజలకు గతంలో మాదిరి అభిప్రాయం లేదన్న టాక్ వినబడుతోంది.

 

రాజకీయం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్ధం కాదు అన్నట్టుగా ప్రజలలో మెల్లగా బీజేపీపై వ్యతిరేకత మొదలైనట్లు వార్తలు స్టార్ట్ కావటంతో బీజేపీలో ఉన్నటువంటి పేరుగాంచిన నేతలు పార్టీ నుండి జంపు అవటానికి రెడీ అవుతున్నట్లు వార్తలు స్టార్ట్ అయ్యాయి. బిజెపి పార్టీకి చెందిన శ్రీధర్ రెడ్డి అనే విధంగా మరికొంతమంది నేతలు ఇప్పటికే రాజీనామా చేయడం జరిగింది. ఈ క్రమంలో మరికొంతమంది నేతలు కూడా బీజేపీని వీడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N