Children Diet: పిల్లలు చిన్నప్పటి నుంచి ఎత్తుకు తగ్గ బరువు పెరిగేలా చూసుకోవాలి.. కొంతమంది పిల్లలు బాగా హైట్ పెరుగుతారు కానీ లావు ఉండరు. కొంతమంది పిల్లలు బొద్దుగా ఉంటారు కానీ ఎత్తు పెరగరు.. అయితే ఈ రెండు మంచివి కాదు.. చిన్నపిల్లలు వారి వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉండేలా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి..! పిల్లలు బరువు పెరగడానికి ఈ ఆహారాలు అలవాటు చేయండి..!!
పాలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది పిల్లల ఎముకల సాంద్రతను పెంపొందిస్తుంది. అదేవిధంగా ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి ఇది పిల్లలు బరువు పెరిగేందుకు సహాయపడతాయి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక గ్లాసుల పాలు తాగేలా తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి. అయితే వెన్న తీయని పాలు ఇంకా మంచిది. అంతేకాకుండా పెరుగు, వెన్న , నెయ్యి, పన్నీర్ వంటి పాల పదార్థాలు పిల్లలకు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. అరటిపండు తక్షణ శక్తిని అందిస్తుంది. అరటిపండు త్వరగా బరువు పెరుగుతారు.
మీరు చిన్నప్పటినుంచే పిల్లలకి చికెన్ తినడం అలవాటు చేయాలి వీటిలో ప్రోటీన్లు అధికంగా లభిస్తాయి. చికెన్ సూప్ వంటివి ఇవ్వాలి. చేపలు కూడా ఆరోగ్యానికి మంచిది. గోధుమ లతో చేసిన ఆహారాలు పిల్లలకి అలవాటు చేయాలి. గోధుమ అట్టు, హల్వా, పూరి ఇలా రకరకలుగా చేసి పెట్టండి. గోధుమ గంజి కూడా ఆరోగ్యానికి మంచిది. పైగా బోలెడు పోషక విలువలు దాగి ఉన్నాయి. ఇవి అన్నీ పిల్లల బరువుని పెంచడానికి సహాయపడతాయి.
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…
Breaking: వైసీపీ (YCP) ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghurama Krishnam Raju) కు హైకోర్టు (AP High Court) లో…
Non Veg: వర్షాకాలం (Monsoon) మొదలవడంతోనే వాగులు వంకలు పొంగిపొర్లుతాయి.. ఈ సీజన్లో ఎటు చూసినా పచ్చదనమే కనిపిస్తుంది.. వర్షాకాలంలో…
Russia Ukraine Missile Attack: ఉక్రెయిన్ (Ukraine) పై రష్యా (Russia) దాడులను కొనసాగిస్తూనే ఉంది. రష్యా చేస్తున్న క్షిపణి…