NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hight Growth: ఈ ఆటలాడితే చాలు పిల్లలు ఈజీగా హైట్ పెరుగుతారు..!!

Hight Growth: వయసు తో పాటు పిల్లల ఎదుగుదల ఉండాలి.. తల్లిదండ్రులు పిల్లల ఎత్తు విషయములో అనేక జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు.. అయినప్పటికీ హైట్ పెరగకపోతే గాభరా పడుతుంటారు.. పిల్లలు ఎత్తు పెరగడానికి ఆటలు ఆడించాలి..!! ముఖ్యంగా కొన్ని ఆటలు అడిగితే కచ్చితంగా హైట్ పెరుగుతారు అంటున్నారు నిపుణులు..!! ఆ ఆటలు ఏంటంటే..!?

Children Hight Growth: Easy Games
Children Hight Growth: Easy Games

బాస్కెట్ బాల్, వాలీ బాల్ ఆటలో జంపింగ్, రన్నింగ్, ఉంటాయి. అటు ఇటు వేగంగా కదులుతూ ఉండాలి. ఈ రెండు ఆటలు రోజూ ఆడుతుంటే ఎత్తు పెరుగుతారు. స్కిప్పింగ్ అందరు పిల్లలు సులువుగా ఆడగలరు. ఉదయం, సాయంత్రం స్కిప్పింగ్ అడిగా ఫాస్ట్ గా హైట్ పెరుగుతారు. స్విమ్మింగ్ వలన కూడా ఎత్తు పెరుగుతారు. స్విమ్మింగ్ చేయడం వలన శరీరం లోని అన్ని అవయవాలు కదులుతాయి. ఇది పిల్లలకు చక్కటి ఎక్సర్ సైజ్.

Children Hight Growth: Easy Games
Children Hight Growth: Easy Games

బ్యాట్మెంటన్ హైట్ గ్రోత్ కి అద్భుతంగా సహాయపడుతుంది. కార్ మీ ఎదురు కొట్టేటప్పుడు పిల్లల వెన్నపూస, కండరాలు స్ట్రెచ్ అవుతూ ఉంటుంది. ఇది ఎత్తు పెరిగేందుకు దోహదపడుతుంది. బ్యాడ్మింటన్ లాగే టెన్నిస్ కూడా హైట్ గ్రోత్ కి బెస్ట్ ఆప్షన్. వాల్డ్ కొట్టేందుకు చేతిలో రాకెట్ తో చురుకుగా అటూ ఇటూ పరుగులు తీయాల్సి ఉంటుంది. వేగంగా అటు ఇటు పరుగెత్తడం తో వెన్నుపూస సాగడంతో పాటు, ఎముకల సాంద్రత కూడా పెరుగుతుంది. వీటితో పాటు చిన్న చిన్న ఎక్సర్సైజులు కూడా చేయించండి.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N