NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ సినిమా

Breaking: ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూత

Choreographer Rakesh master passed away

Breaking: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కన్నుమూశారు. వారం రోజుల క్రితం వైజాగ్ ఔట్ డోర్ షూటింగ్ నుండి హైదరాబాద్ వచ్చిన రాకేష్ మాస్టర్ అప్పటి నుండి అనారోగ్యంతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందారు. నేడు ఉదయం ఇంట్లో రక్త విరోచనాలు చేసుకోవడంతో ఆయనను గాంధీ హాస్పిటల్ కి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు.

Choreographer Rakesh master passed away
Choreographer Rakesh master passed away

 

కాగా, తెలుగు సినిమా అభిమానులకు రాకేష్ మాస్టర్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆట డ్యాన్స్ షో తో ఆయన తన కేరీర్ ప్రారంభించారు. అక్కడి నుండి డాన్స్ మాస్టర్ గా ఎదిగి దాదాపు 1500 కు పైగా సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పని చేశారు. సినీ పరిశ్రమలోని అగ్ర నటులందరితోనూ ఆయన పని చేశారు. ఇటీవల సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన.. యూట్యూబ్ ఛానల్ పెట్టారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు విషయాలపై స్పందిస్తూ వస్తున్నారు. రాకేష్ మాస్టర్ మృతి పట్ల ఇండస్ట్రీ వర్గాలు సంతాపం ప్రకటిస్తున్నారు.

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ .. సుపారీ గ్యాంగ్ లను దింపారంటూ..

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N