NewsOrbit
న్యూస్ హెల్త్

కరోనా కట్టడికీ… శృంగారానికి సంబంధమేమిటీ…?

శృంగారం ప్రతీదానికి పరమౌషధం అంటుంటారు. మరి ప్రపంచాన్ని వనికిస్తున్న కరోనాకి శృంగారం ఔషధంగా పని చేస్తుందా..? అనే అనుమానాలు కలుగుతున్నాయేమో…!! ఆ అనుమానాన్ని కొంచెం పక్కదారికి మళ్లిస్తే శృంగారంలో ఓ భాగానికి వాడే మందు మాత్రం కరోనాకి బాగా పని చేస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అదేమిటో మీరే చూడండి. !! 

 

Poll: 1 in 4 Americans Say They Will Not Get a Coronavirus Vaccine ...పురుషులు అంగస్తంభన సమస్య విషయంలో ఉపయోగించే డ్రగ్ ఆర్ ఎల్ ఎఫ్-100 కరోనా విరుగుడుకు బాగా పనిచేస్తున్నట్లూ ఇటీవల వైద్య పరిశోధనలో బయటపడింది. ఈ డ్రగ్ అంగస్తంభన కలిగిన పురుషులు ముక్కు ద్వారా పీల్చడం ద్వారా సమస్యలను నయం చేసుకుంటారు. అయితే ఇటీవల కరోనా బారినపడిన రోగులు ఈ ఆర్ ఎల్ ఎఫ్ 100 (అవిస్తడిల్) తీసుకోవటంవల్ల కరోనా నుండి కొలుకుంటున్నట్లు అమెరికా వైద్యులు తెలుపుతున్నారు. 

 

దీంతో అమెరికా – ఇజ్రాయేల్ న్యూరో ఆర్ఎక్స్ తో కలసి స్విజర్లాండ్ కంపెనీ రిలీఫ్ తెరపాటిక్స్ సంస్థ తో  సెప్టెంబర్ మొదటి నుంచి ప్రయోగాలు చేయడానికి రెడీ అయింది. ఇందుకోసం ఎఫ్‌డీఏ చేత కూడా అనుమతులు లభించాయి. అమెరికాలో హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. 54 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స విఫలం కావడంతో అదే టైములో కరోనా ఎటాక్ అవటంతో తీవ్ర శ్వాసకోశ సమస్య తలెత్తడంతో ఆర్ఎల్‌ఎఫ్-100 (అవిప్టడిల్) ఔషధం ఆ వ్యక్తికి అందించారు. వెంటనే కోలుకున్నాడు. 

 

నాలుగు రోజుల వ్యవధిలోనే కరోనా నుండి కోల్పోవటంతో అత్యవసర వెంటిలేటర్ వార్డు నుండి జనరల్ వార్డ్ కి తరలించారు. దీంతో మరో 15 మందిపై ఇదే రీతిలో ఈ మందు పేటెంట్‌ హక్కులు కలిగి ఉన్న స్విట్జర్లాండ్‌ కంపెనీ రిలీఫ్‌ థెరపాటిక్స్‌, ఇజ్రాయెలీ-అమెరికన్‌ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి సెప్టెంబర్ 1 నుంచి ప్రయోగాలను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఈ ప్రయోగం కనుక సక్సెస్ అయితే కరోనా కట్టడికి శృంగార ఔషధం కీలకంగా మారటం గ్యారెంటీ అని శాస్త్రవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju