NewsOrbit
జాతీయం న్యూస్

Covid Cases: భారత్ లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా .. 50వేలకు చేరువ అయిన యాక్టివ్ కేసులు

Covid Cases: దేశంలో కరోనా కేసుల విజృంభన కొనసాగుతోంది. గత మూడు రోజులుగా ఎనిమిది వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తొంది. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8,084 కొత్త కేసులు నమోదు అయ్యాయి. పది మంది కరోనా కారణంగా మృతి చెందారు. 24 గంటల వ్యవధిలో 4,592 మంది కరోనా నుండి కొలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 47,995కి చేరుకుంది.

Covid Cases in india Updates
Covid Cases in india Updates

 

అత్యధికంగా కేరళ నుండి కేసులు నమోదు అయ్యాయి. కేరళలో 4,309 కేసులు నమోదు కాగా, మహారాష్ట్ర లో 2,946, కర్ణాటక లో 463, హర్యానా లో 304 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రోజు వారి పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది. మరో పక్క దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది. ఆదివారం 11,77,146 మందికి వ్యాక్సిన్ అందించగా, ఇప్పటి వరకూ పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 1,95,19,81,150 కు చేరింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju