NewsOrbit
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఫోన్ చేసి ‘హాయ్ బేబీ’ .. అంటుంది .. టెంప్ట్ అయితే చాప్టర్ క్లోజ్ ! 

పెళ్లి పేరుతో డబ్బున్న సాఫ్టువేర్ అబ్బాయిల ని టార్గెట్ చేసి ఫోన్ చేసి మాయమాటలతో వారిదగ్గర లక్షల్లో కోట్లలో డబ్బులు దొంగిలించే కిలాడి లేడీ ని ఇటీవల హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పూర్తి మేటర్ లోకి వెళ్తే హైదరాబాద్ వసంత నగర్ కి చెందిన సాఫ్ట్వేర్ గా ఉప్పలపాటి చైతన్య విహారి పని చేస్తున్నాడు. ఇటీవల ఇతనికి తెలుగు మ్యాట్రిమోనీ వెబ్ సైట్ లో అనుపల్లవి మాగంటి అమ్మాయి పేరు తో పరిచయం ఏర్పడింది. తాను డాక్టర్ నని, జూబ్లీహిల్స్ లో ఉంటానని అతన్ని నమ్మించింది.

Man getting 5 years in jail for sharing nude video of ex shows ...

ఆ తర్వాత రోజు ఆమె అతడు చాట్ చేస్తూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండటంతో ఈ కిలాడీ లేడీ కొత్త నాటకానికి తెర లేపింది. తనకు దక్కాల్సిన ఆస్తుల విషయములో కుటుంబ సభ్యులు అన్యాయం చేస్తున్నారని అడ్డుకుంటున్నారని దీనిపై కోర్టుకు వెళ్లాలి పోరాడాలి కోటి రూపాయల అమౌంట్ ఉంటే సర్దు నీకు కొద్దిరోజుల్లో ఇచ్చేస్తాను అంటూ మాగంటి అనుపల్లవి అనే కిలాడీ లేడీ సాఫ్టువేర్ అయినా ఉప్పలపాటి చైతన్య విహారి అనే యువకుడిని నమ్మించింది. ఆ మాటలు నమ్మి చైతన్య ఆమె బ్యాంకు అకౌంట్ లో రూ.1.02కోట్లు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఆ తర్వాత అతను ఆమె కు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. బ్యాంకు కి వెళ్లి కనుక్కున్న పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తర్వాతి నుంచి ఆమె అందుబాటులో లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.

ISI's 'honey-trap' call centre to seduce security men busted

దీంతో ఆ మాయలాడిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆమె గతంలో అనేకమంది ఎన్నారైలను కూడా మోసం చేసినట్లు గుర్తించారు. ఈ కిలాడీ లేడీ ఫోన్ చాటింగ్ లో యువకులను మోసం చేయడంలో ఎక్స్పర్ట్ అని పోలీసులు అన్నారు. ముందుగా ‘హాయ్ బేబీ’ అని చాటింగ్ స్టార్ట్ చేస్తూ టెంప్ట్ చేస్తోందని అటువైపు వ్యక్తి నుండి రెస్పాండ్ పాజిటివ్ గా వస్తే మోసం చేయటం గ్యారెంటీ అని పోలీసులు దర్యాప్తులో వెల్లడించారు. తాజాగా ఈ కిలాడీ లేడీని మే 27న జూబ్లీహిల్స్ లో పట్టుకున్నారు. విచ్చలవిడిగా  అలవాట్లకు జల్సాలకు బానిసై డబ్బు కోసం ఈమె ఈ విధంగా యువకులకు ఎరవేస్తూ మోసం చేస్తోందని పోలీసుల విచారణలో వెల్లడైంది.  

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N