NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Honey Cinnamon: తేనె – దాల్చినచెక్క మిశ్రమం అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!! 

Honey Cinnamon:  ప్రతి ఒక్కరి ఇంట్లో తేనె, దాల్చిన చెక్క ఖచ్చితంగా ఉంటుంది.. అదేంటి ప్రత్యేకంగా ఈ రెండిటి గురించి మాత్రమే చెబుతున్నారు అని అనుకుంటున్నారా..!? ఆయుర్వేద వైద్యంలో ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.. తేనె దాల్చినచెక్క మిశ్రమాన్ని ప్రతిరోజు తీసుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..

Do you know Honey Cinnamon: Combination health benefits
Do you know Honey Cinnamon: Combination health benefits

Honey Cinnamon: తేనె – దాల్చినచెక్క మిశ్రమం గోరువెచ్చటి నీటితో కలిపి తాగితే ఏం జరుగుతుందో తెలుసా..!!

దాల్చిన చెక్క ని పొడి చేసుకొని తేనె కలిపి ప్రతిరోజు తీసుకోవాలి. తేనె, దాల్చిన చెక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రో బయాల్, యాంటి సెప్టిక్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోకి అనేక రకాల వైరస్ ప్రవేశించకుండా కాపాడుతుంది. దగ్గు, జలుబు, ఫ్లూ వంటి వైరస్ బారిన పడకుండా చేస్తుంది. శరీరం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షిస్తుంది.

Do you know Honey Cinnamon: Combination health benefits
Do you know Honey Cinnamon: Combination health benefits

అధిక బరువుతో బాధపడుతున్న వారు ఒక గ్లాసు గోరు వెచ్చటి నీటిలో చెంచా దాల్చిన చెక్క పొడి, తేనె కలుపుకొని రోజుకు మూడు సార్లు తాగాలి. ఇలా తాగడం వలన శరీరంలో నిల్వ ఉన్న చెడు కొలెస్ట్రాల్ మొత్తం కరిగి పోతుంది. శరీరం లో పేరుకుపోయిన విష వ్యర్థాలు బయటకు నెట్టి వేస్తుంది. దీంతో సులువుగా బరువు తగ్గుతారు. అంతే కాకుండా ఈ నీటిని తాగటం వలన మూత్రాశయ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. మూత్రాశయం లో ఉన్న క్రీములను మూత్రం ద్వారా బయటకు పోతాయి. గోరు వెచ్చటి నీటితో ఈ రెండింటినీ కలిపి తీసుకోవటం వలన ఆర్థరైటిస్ నొప్పులు తగ్గిస్తుంది. ఈ నీటిని తాగడం వలన డయాబెటిస్ అదుపులో ఉంటుంది. షుగర్ లెవెల్స్ నియంత్రణ లో ఉంచుతుంది.

Do you know Honey Cinnamon: Combination health benefits
Do you know Honey Cinnamon: Combination health benefits

ఈ మిశ్రమంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దంత సమస్యలను నివారిస్తుంది. చిగుళ్లు నుండి రక్తం కారడం, చిగుళ్ళవాపు, నొప్పులు, పంటి నొప్పి సమస్యలకు ఈ మిశ్రమం అద్భుతంగా సహాయపడుతుంది. నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది నోటిలో ఉండే బ్యాక్టీరియాను నశింప చేస్తుంది. ఈ మిశ్రమం అన్నిరకాల దంత సమస్యలకు చెక్ పెడుతుంది.ఈ మిశ్రమం లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తాయి. జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. జీర్ణాశయ సంబంధిత సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. ఇంకా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది..

Do you know Honey Cinnamon: Combination health benefits
Do you know Honey Cinnamon: Combination health benefits

3 చెంచాల తేనె, 1 స్పూన్ దాల్చిన చెక్క పొడి మిశ్రమంలా తయారు చేసుకొవలి. ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్నచోట రాత్రిపూట రాసుకొని ఉదయాన్నే లేచాక చల్లటి నీటితో కడుక్కోవాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వలన మెరుగైన ఫలితాలు కనిపిస్తాయి. తామర, గజ్జి, దురద ఉన్నచోట ఈ మిశ్రమం రాసుకుంటే ఫలితం కనిపిస్తుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N