NewsOrbit
న్యూస్ సినిమా

ఈ ఫోటోలో కనిపిస్తున్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?

తన అందచందాలతో కుర్రకారుకు హర్ట్ ఎటాక్ తెప్పించిన భామ ఆదాశర్మ. ఎప్పుడు చూసిన సోషల్ మీడియాలో యాక్టీవ్ గా పాల్గొంటూ అందరినీ ఆకట్టుకుంటుందీ ఈ బ్యూటీ. కాగా హార్ట్ ఎటాక్ సినిమాలో తలుక్కు మన్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత సినిమాలు అంతగా కలిసిరాలేదు. ఆమె నటించిన ఏ సినిమా ప్లాప్ బాటనే సాగడంతో ఈ బ్యూటీ సినిమాలకు దూరంగా ఉంటుందనే చెప్పుకోవచ్చు.

కాగా ప్రస్తుతం ఈ బ్యూటీ బెల్లితెరపై ప్రకటనలు చేస్తూ సమయం గడుపుతుందనుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను అప్ లోడ్ చేస్తూ కుర్రకారు మనస్సును దోచుకుంటుందీ ఈ భామ. ఇదిలా ఉంటే సినిమాల్లో అవకాశం దక్కించుకోవడానికి అనేక పాట్లు పడుతుందని చెప్పుకోవచ్చు.

కాగా సమయం దొరికితే చాలు అందాల ఆరబోతకు సిద్దపడుతోంది ఈ బ్యూటీ. ఈ అమ్మడు సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వాటిపై వారి కామెంట్లను కూడా పెడుతున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ వింత మాస్క్ ను ధరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఎయిర్ పోర్ట్ లో వింత మాస్క్ తో కనిపించి అందరినీ షాక్ కు గురిచేంది ఈ క్యూటీ. అలాగే ఈ ముద్దు గుమ్మా క్వశ్చన్ మార్క్ సినిమా నిర్మాత గౌరీ కృష్ణ ఇచ్చిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించింది ఈ భామ. ముంబైలోని తన ఇంటిలో మొక్కలు నాటి ఆ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అందరికీ తెలిపింది. అలాగే అందరూ మొక్కలు నాటి గ్రీన్ ఇండియాను తయారుచేయడంలో అందరూ భాగస్వాములు కావాలని ఈ బ్యూటీ కోరింది.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu