NewsOrbit
న్యూస్ హెల్త్

Cleaning hacks : బంగారం, వెండి, రాగి, ఇత్తడి వస్తువులను ఇలా తేలికగా శుభ్రం చేసుకోండి!!

బంగారం, వెండి, రాగి, ఇత్తడి వస్తువులను ఇలా తేలికగా శుభ్రం చేసుకోండి!!

Cleaning hacks : ఇంట్లో ప్రతి రోజు పూజ చేసుకునేవారు పూజా సామాగ్రిని ఏరోజుకారోజు శుభ్రం చేసుకుంటారు.వాటిలో  ఇత్తడి ,రాగి , వెండి ,బంగారు, పంచలోహాలు వంటి పూజాసామాగ్రి వాడుతుంటారు.  వాటిని  తేలికగా  ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకుందాం. పూజ వస్తువులు వాటి సహజ తత్వాన్ని వదిలేయకుండా  ఉండాలంటే వాటిని శుభ్రపరిచే విధానానికి సంబంధించిన కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

easy-cleaning-hacks-for-metal-utensils
easy-cleaning-hacks-for-metal-utensils

బంగారు వస్తువుల ను వాడిన తర్వాత వాటిని వేడినీళ్లలో వేసి కడిగి  తరువాత  కాస్త కోల్గేట్‌ పళ్లపొడి లేదా పేస్ట్ ని గాని  తీసుకొని వాటికి పట్టించి సన్నని బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌ తో రుద్ది మురికిని వదిలించి మెత్తటి కాటన్ క్లాత్ తో తుడిచి వాటిని వెల్‌వెట్‌క్లాత్‌లోలేదా బాక్స్‌లో  గానీ వాటిని జాగ్రత్త చేసుకోవాలి.
ప్లాస్టిక్‌ డబ్బాలోలేదా షాపులో ఇచ్చే జ్యుయెలరీ బ్లాక్‌లో వీటిని దాయటం వలన వాటిలో ఉన్న రసాయనాల వల్ల బంగారం రంగు మారుతుంది.

దీపపు కుందులు ఎక్కువగా వెండి తో చేసినవే  ఉంటాయి. అందులో నూనె పోసి  వత్తులు వెలిగించడం వల్ల అది కాస్తా నల్లబడతాయి.
ఆ నలుపును  వదిలించాలంటే స్నానం చేసే  సబ్బు కాస్త వాటికీ పట్టించి  పది నిమిషాల తర్వాత వాటిని శుభ్రం చేసుకోవాలి.
ఇవి రోజు వాడనివి అయితే  కనుక వీటిని కడిగిన తర్వాత  పొడి కాటన్ వస్త్రం తో తుడిచి తడి ఆరిన తర్వాత గాలి తగిలే చెక్క బాక్స్ లో జాగ్రత్తగా పెట్టుకోవాలి . వీటిని చల్లని నీటితో శుభ్రపరిస్తే చాలు.
నిమ్మరసం, వెనిగర్‌, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని ఇత్తడి వస్తువులకు పట్టించి పదినిమిషాల తర్వాత కడిగేస్తే కొత్త వాటిలా మెరుస్తుంటాయి.

లేదంటే వీటిని శుభ్రం చేయడానికి చాలా రకాల పేర్లు పౌడర్లు అందుబాటులో ఉన్నాయి వాటితో కూడా చాల తేలిక గా శుభ్రపరచుకోవాలి. ఏ లోహం తో చేసిన వస్తువైనా కూడా  దేనితో శుభ్రం చేసినా కూడా , నీటితో కడిగిన తర్వాత తప్పకుండా ఒక పొడి వస్త్రం తో తుడిచి శుభ్రం చేసుకోవడం మాత్రం మరువకూడదు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju