NewsOrbit
న్యూస్ సినిమా

F3 : ఎఫ్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్న వెంకటేష్ – వరుణ్ తేజ్ గ్యాప్ తీసుకోవడం లేదట..!

venkatesh and varun tej new movie f3 announced

F3 : ఎఫ్ 3 .. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్. విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్నారు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు.  ఇంతక ముందు వచ్చిన బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 కి సీక్వెల్ గా ఎఫ్ 3 రూపొందుతున్న సంగతి తెలిసిందే. మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ ఫిర్జాదా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. దాదాపు ఎఫ్ 2 కి పనిచేసిన దాదాపు అందరూ ఎఫ్ 3 కి పనిచేస్తుండటం గొప్ప విషయం.

F3 : Venkatesh - Varuntej are busy in F3 shooting
F3 : Venkatesh – Varuntej are busy in F3 shooting

ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే దేవీశ్రీప్రసాద్ అద్భుతమైన సాంగ్స్ ని రెడీ చేశాడని ఆడియో పరంగా సూపర్ హిట్ అవుతుందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చింది.ప్రస్తుతం ఎఫ్ 3 షూటింగ్ హైదరాబాద్ సారధీ స్టూడియోస్ లో శరవేగంగా సాగుతుందట. ఈ షూటింగ్ లో వెంకటేష్ – వరుణ్ తేజ్ పాల్గొంటున్న కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు అనిల్ రావిపూడి. అంతేకాదు ఇద్దరి మీద కొన్నీ కామెడీ సీన్స్ కూడా తెరకెక్కిస్తున్నారట.

F3 : ఎఫ్ 3 లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ డబుల్ డోస్ లో ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొస్తున్నాడు.

ఎఫ్ 2 లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. అందుకే 100 కోట్ల కి పైగా వసూళ్ళని రాబట్టి సెన్షేషనల్ హిట్ ని సాధించింది. ఇక ఎఫ్ 3 బిజినెస్ కూడా ఎఫ్ 2 సక్సస్ ని చూసి ఇప్పటికే భారీ స్థాయిలో జరిగినట్టు చెప్పుకుంటున్నారు. నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ఎఫ్ 3 బిజినెస్ క్లోజ్ చేసినట్టు తెలుస్తోంది.ఇక ఎఫ్ 3 సినిమా రిలీజ్ డేట్ ని కూడా మేకర్స్ ప్రకటించేశారు. డబ్బు సంపాదించుకు రమ్మని భార్యలు పెట్టే టార్చరే ఎఫ్ 3 కథ అని కాన్సెప్ట్ పోస్టర్స్ ద్వారా తెలుస్తోంది. ఇక ఎఫ్ 3 లో ఫన్ అండ్ ఫ్రస్టేషన్ డబుల్ డోస్ లో ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పుకొస్తున్నాడు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu