NewsOrbit
న్యూస్

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో కీలక పాత్ర పోషించబోతున్న ఫేస్‌బుక్‌..!!

ఫేస్‌బుక్ యూజర్లకు సరికొత్త ఫ్యూచర్ ఆ సంస్థ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. త్వరలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు వీలుగా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సరికొత్త ఫీచర్ వల్ల ఫేస్బుక్ యూజర్లకు తమ పేజీపై వచ్చే పొలిటికల్ యాడ్స్ ఈజీగా బ్లాక్ చేసుకునే అవకాశాన్ని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ అందుబాటులోకి తీసుకురానుంది. ఇటీవల గత కొన్ని సంవత్సరాల క్రితం వివాదాస్పదమైన రాజకీయ ప్రకటనలు ఇంస్టాగ్రామ్ మరియు ఫేస్‌బుక్ లలో ఎక్కువ రావటంతో జుకర్ బర్గ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Millions of Facebook records were exposed on public Amazon server ...

అయితే త్వరలో నవంబర్ లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి అటువంటి పొరపాటు జరగకూడదని, తనపై తన సంస్థ పై విమర్శలు రాకూడదనే ఉద్దేశ్యంతో ‘ఓటింగ్ ఇన్ఫర్మేషన్ సెంటర్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా యూజర్లకు అవసరమైన సమాచారం లభిస్తుందని, ఓటు హక్కు కోసం ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలి.? ఓటింగ్ కేంద్రం వివరాలు, ఇతరత్రా విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చని జుకర్‌బెర్గ్‌ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. సుమారు 160 మిలియన్ ప్రజలు ఈ సమాచారాన్ని సోషల్ మీడియా ఫీడ్స్‌లో చూస్తారని భావిస్తున్న ఆయన.. ఈ సంఖ్యను మరింతగా పెంచి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఓటింగ్ జరగాలనే ఉద్దేశంతో  జుకర్‌బెర్గ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. కానీ పోటీ చేసే అభ్యర్థుల పొలిటికల్ యాడ్స్ విషయంలో కఠిన చర్యలు కట్టడి చేయడం కోసం జుకర్‌బెర్గ్ సరికొత్త ఫీచర్ తీసుకురావడంతో పేస్ బుక్ యూజర్స్ ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju