NewsOrbit
న్యూస్ హెల్త్

Tiredness: త్వరగా అలసిపోతున్నారా? కారణం ఇదే !!

Hacks to overcome tiredness

Tiredness: నిద్రలేమి, వ్యాయామం లేకపోవడం, కారణాల వల్ల త్వరగా అలసట చెందుతారు. దీని వల్ల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. కొన్ని సందర్భాల్లో విటమిన్ లోపాన్ని సూచిస్తుంది. చాలా మంది విటమిన్ లోపాన్ని పెద్దగా లెక్కచేయరు . అయితే అలసట అస్తమానం రావడం వలన  రోజువారీ  పనులు చేసుకోవడం కూడా ఇబ్బందిగా ఉంటుంది.  అలాంటి  పరిస్థితులలో కొన్ని సాధారణ విటమిన్ లోపాలను తగ్గించుకోవాలిసిన  అవసరముంది.

Hacks to overcome tiredness
Hacks to overcome tiredness

ఎర్ర రక్త కణాలు, డీఎన్ఏ ఉత్పత్తి కి వీటమిన్ బి12 ఎంతో ముఖ్యమైనది . ఇది నాడీ వ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. ఎప్పుడైతే శరీరానికి విటమిన్ బి12 లబించదో అప్పుడు మీరు అలసట తో బాధపడే అవకాశముంది. అంతేకాకుండా ఇది బలహీనతకుకారణమవుతుంది. విటమిన్ బీ12 లోపం శరీరానికి ఆక్సిజన్ ను సరఫరా చేసే ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని తగ్గించడం వలన  అలసట పెరగడానికి మరింత కారణమవుతుంది.విటమిన్  -B12 లభించే ఆహార పదార్ధాలు..  గుడ్లు,చేపలు, సాల్మాన్ చేప, మాంసం,బలవర్థకమైన ధాన్యం.

విటమిన్-డీ ని సూర్యరశ్మి విటమిన్ అని కూడా అంటుంటారు. అందుకే ఇది శరీరానికి చాల అవసరం.  ముఖ్యంగా ఎముకలు, దంతాల్లో కాల్షియాన్ని అందించి దృఢం గా ఉండేలా చేస్తాయి. రోగనిరోధక శక్తిని పెరిగేలా చేస్తుంది. విటమిన్-డీ లోపం కూడా అలసటకు కారణమవుతుంది. విటమిన్-డీ లోపం వల్ల శరీరం త్వరగా అలసిపోతుంది అని  చాలా సర్వేలు తెలియచేస్తున్నాయి . విటమిన్-డీ దొరికే వాటిల్లో సూర్యరశ్మి కూడా ఒకటి. శరీరాని కి  కావలిసినంత విటమిన్-డీ సూర్యుడు నుంచి పొందవచ్చు ప్రస్తుతం కరోనా కాలం లో ఎక్కువ మంది నోటి  నుండి  విన్న పేరు విటమిన్-సీ. ఎందుకంటే విటమిన్-సీ.. రోగ నిరోధక శక్తినిపెంచుతుంది .

అంతేకాకుండా చర్మానికి ,వెంట్రుకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది. విటమిన్-సీ లోపం వచ్చిన మొదటిలో  అలసట గా అనిపిస్తుంది. ఎర్ర రక్తకణాల నిర్మాణం, వాటి పనితీరుకు ముఖ్యమైన ఆహారం నుంచి ఐరన్ ను గ్రహించడానికి విటమిన్-సీ ఎంతో అవసరం . విటమిన్ C లభించే ఆహారాలు..బొప్పాయి,పుచ్చకాయ,   సిట్రస్ జాతి పళ్లు, కివి పండు, స్ట్రాబెర్రి, మామిడి,పైనాపిల్ లో ఇది పుష్కలంగా లభిస్తుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N