NewsOrbit
న్యూస్

Samantha: సమంత బరువు తగ్గడానికి ఆ స్నాక్ ఎక్కువగా తింటుందట.. మీరు కూడా ట్రై చేయండి.!

Samantha: సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా వున్న సంగతి అందరికీ తెలిసినదే. సామ్ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తరచూ పోస్టులు పెడుతూ వుంటారు. అందులో కొన్ని ఫీలసిఫీకి చెందినవైతే, మరికొన్ని ఫిట్ నెస్ కి చెందినవై ఉంటాయి. ఈ క్రమంలో సామ్ తాజాగా పీనట్ బటర్ తినడాన్ని ఆస్వాదిస్తున్న వీడియో ఒకటి పోస్టు చేసారు. అక్కడితో ఆగకుండా తనకు ఈ పీనట్ బటర్ తినడం అనేది చాలా ఇష్టమని పేర్కొన్నారు. ఈ పీనట్ బటర్ ఆరోగ్యంతో పాటు.. మంచి రుచిని కూడా అందిస్తుందని ఆమె పోస్టులో పేర్కొన్నారు.

Subbarao Gupta: ఆర్ఆర్ఆర్ అండ కోరిన గుప్తా!అంతా చూసుకుంటానన్న ఎంపీ!వైసిపిలో హాట్ టాపిక్ గా మారిన ఒంగోలు వ్యవహారం

Samantha: పీనట్ బటర్ తినడం వలన ఒరిగేదేమిటి?

సమంత సినిమా కథలను ఎంచుకోవడానికి ఎలా అయితే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారో ఫిట్నెస్ విషయంలో కూడా అంతే ఎక్కువ శ్రద్ద వహిస్తారు. ఈ క్రమంలోనే ఆమె ఎక్కువగా జిమ్‌లో వర్కవుట్ చేస్తూ, యోగా చేస్తూ గడుపుతుంది. దానికి సంబంధించిన వీడియోలను కూడా తాను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆమె ఆరోగ్యకరమైన ఆహారం, తన శరీరానికి సరైన ఆహారాన్ని ఎంచుకోవడంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె ఎక్కువగా ‘పీనట్ బటర్’ తినడానికి ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు.

Marriage : పెళ్లి తరవాత ఇలా చేస్తే గొడవలు లేకుండా సంతోషం గా ఉంటారు!!
దానికి కారణం ఇదేనట!

రుచి విషయానికొస్తే ‘పీనట్ బటర్’ అనేది చాలా సూపర్ గా ఉంటుంది. అంతేకాకుండా ఇది బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. ఇకపోతే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సమంత పీనట్ బటర్ తినడాన్ని ఆస్వాదిస్తున్న వీడియో పోస్టు చేసింది. అంతటితో ఆగకుండా తన అనుభవాన్ని అక్కడ రాసుకొచ్చింది. తనకు ఈ పీనట్ బటర్ అనేది చాలా ఇష్టమైన ఆహారమట. ఇది ఆరోగ్యంతో పాటు.. రుచిని కూడా అందిస్తుందని ఆమె పోస్టులో తెలిపారు. ఇక దానిలో ప్రోటీన్, విటమిన్లు & మినరల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, ఐరన్ సమృద్ధిగా ఉన్నాయని ఆమె క్యాప్షన్ లో రాసుకొచ్చారు.//#z

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N