NewsOrbit
న్యూస్ హెల్త్

కరోనా వైరస్ ని తరిమికొట్టే సూపర్ నాచురల్ పౌడర్ ఇదే!

కాలం మారుతున్న కొద్ధి జీవ‌న శైలీలోనూ మార్పులు వ‌చ్చాయి. రైయ్ రైయ్ మంటూ దూసుకుపోతున్న ఈ ఆధునిక పోక‌డ‌ల నేప‌థ్యంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మ‌రీ ముఖ్యంగా ఆహారపు అల‌వాట్ల‌లో మార్పులు భారీగానే వ‌చ్చాయి. దీని కార‌ణంగా వ‌చ్చే వ్యాధుల ప్ర‌భావం సైతం పెరిగింది. ఇటీవ‌ల క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కార‌ణంగా చాలా మంది దీని బారిన‌ప‌డి ప్రాణాలు కోల్పోయారు. ప్ర‌ధానంగా రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువగా ఉన్నావారిలో ఈ వైర‌స్ తీవ్ర‌మైన అనారోగ్య సమ‌స్య‌ల‌ను సృష్టించ‌డంతో పాటు ప్రాణాల‌ను కూడా బ‌లితీసుకున్న‌ది.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చాలా మంది రోగ నిరోధ‌క శ‌క్తిని (ఇమ్యూనిటీ ప‌వ‌ర్‌) పెంచుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. దీని కోసం పోష‌కాలు పుష్క‌లంగా ఉండే ఆహారాన్ని తీసుకోవ‌డంలో కొంద‌రు ఆస‌క్తి చూపిస్తుండ‌గా, మ‌రికొంద‌రు ఔష‌ధాలు, ఇత‌ర మందుల‌ను తీసుకుంటున్నారు. అయితే, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డానికి కృత్రిమ మందుల‌ను ఎక్కు‌గా తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశ‌మూ లేక‌పోలేద‌ని వైద్యులు, నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

దీంతో చాలా మంది స‌హ‌జ సిద్ధంగా రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డం మంచిద‌నే అభిప్రాయానికి వ‌చ్చారు. దీందో స‌హాజ సిద్ధంగా తయారు చేయ‌బ‌డిన ఔష‌ధాలు తీసుకోవ‌డం ఎంతో మేల‌ని భావిస్తున్నారు. అయితే, రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌డంలో ఈ ఔష‌ధానికి మించిన‌ది మ‌రోక‌టి లేద‌ని మ‌న ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలు చేబుతున్నాయి. ఆ ఔష‌ధం ఏంట‌నే? క‌దా మీ ప్ర‌శ్న‌! అక్క‌డికే వ‌స్తున్న ఉండండి..! ఆ ఔష‌ధం పేరే మ‌హా సుద‌ర్శ‌న చూర్ణం. పేరుకు త‌గ్గ‌ట్టుగానే ఈ ఔషధం రోగ నిరోధ‌క శ‌క్తిని పెంపొందిచ‌డంలో తిరుగులేకుండా ప‌నిచేస్తుంద‌ని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు.

ఈ మ‌హాసుద‌ర్శ‌న చూర్ణాన్ని ప‌లు ర‌కాల మూలిక‌ల‌ను క‌లిపి త‌యారు చేస్తారు. ఆ మూలిక‌లే నేల‌వేము (మ‌హాతిక్క‌), తిప్ప‌తీగ‌, చిత్ర‌మ‌ల‌ము, తుంగ‌మ‌స్త‌ల‌, త్రిఫ‌ల‌, త్రికాటు మొద‌లైన 56కు పైగా మూలిక‌ను క‌లిపి ఈ ఔష‌ధాన్ని త‌యారుచేస్తారు. దీనిని తీసుకోవ‌డం ద్వారా చాలా ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రిచేర‌కుండా ఉంటాయి. అలాగే, దూరం చేస్తాయి కూడాను. అన్ని ర‌కాల జ్వారాల‌ను, కాలేయ, మూత్ర‌పిండ సంబంధ వ్యాధుల‌ను ద‌రిచేర‌నివ్వ‌దు. ఈ మ‌హాసుద‌ర్శ‌న చూర్ణాన్ని శ‌రీర నిర్మాణ‌, త‌త్వాల‌ను అనుస‌రించి మూడు రూపాల్లో తీసుకోవాల్సి ఉంటుంది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju