NewsOrbit
న్యూస్ సినిమా

Anil ravipudi : అనిల్ రావిపూడి కి ఇస్మార్ట్ శంకర్‌లో బాలీవుడ్ హీరో కనిపించాడా..!

Anil ravipudi : అనిల్ రావిపూడి కి టాలీవుడ్ లో ప్రస్తుతం దర్శకుడిగా విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. రచయితగా, దర్శకుడిగా సక్సస్ ఫుల్ జర్నీ చేస్తున్నాడు. డెబ్యూ సినిమా పటాస్ తో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన అనిల్ రావిపూడి గత చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు వరస బ్లాక్ బస్టర్స్ తో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరాడు. ఇండస్ట్రీలో ఇప్పుడు రాజమౌళి, కొరటాల శివ తర్వాత అనిల్ రావిపూడికే ఆరేంజ్ క్రేజ్ ఉంది. నిర్మాతలు, హీరోలు అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు రెడీగా ఉంటున్నారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి విక్టరి వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌లతో ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. తమన్న, మెహ్రీన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఎఫ్ 3 కి టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఎఫ్ 2 100 కోట్లకి పైగా వసూళ్ళు సాధించడంతో ప్రస్తుతం రూపొందుతున్న ఎఫ్ 3 మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Anil ravipudi : రామ్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కనిపించాడు..అనిల్ రావిపూడి

అయితే ఇప్పటి వరకు అనిల్ రావిపూడి తన దర్శకత్వంలో నటించని ఒక టాలీవుడ్ హీరో గురించి కామెంట్ చేశాడు. అదికూడా ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ తో పోల్చాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ ఎంతటి ఘనవిజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా రామ్ కి మాస్ హీరోగా విపరీతమైన క్రేజ్ వచ్చింది. పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు ఇస్మార్ట్ శంకర్ సినిమాని .. రామ్ ని పొగిడారు. తాజాగా అనిల్ రావిపూడి ఇస్మార్ట్ శంకర్ సినిమా చూసినప్పుడు రామ్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ కనిపించాడని వెల్లడించాడు.

 

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu