NewsOrbit
న్యూస్ సినిమా

ఈ ఒక్క పాయింట్ తోనే ఇండస్ట్రీ రికార్డులన్ని బద్దలుకొట్టబోతున్న రాధే శ్యామ్..?

ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు కొన్ని అంశాలు తప్పనిసరి అయిపోయింది. పాన్ ఇండియన్ స్టార్ కాబట్టి సినిమాలో ఏ సీన్ ఉన్నా ఎలాంటి సాంగ్ ఉన్నా.. ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ చేసినా హాలీవుడ్ రేంజ్ లోనే కోరుకుంటున్నారు అభిమానులు. అభిమానులు ప్రభాస్ నుంచి కోరుకున్న అంశాలలో ఏ ఒక్కటి తగ్గినా డిసప్పాయింట్ అవుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ప్రభాస్ సినిమాలలో అభిమానులనే కాదు కామన్ ఆడియన్స్ ని తృప్తి పరచడం దర్శక, నిర్మాతలకి కత్తి మీద సాములా అయిపోయింది.

Mirchi Movie Wallpapers | Prabhas | Anushka | Richa Gangopadhyay | New  Movie Posters

ముఖ్యంగా ప్రభాస్ కటౌట్ కి థియేటర్స్ లో జనాల రోమాలు నిక్కబొడుచుకునేలా యాక్షన్స్ సీన్స్ ని రూపొందించాల్సి వస్తోంది. ఇంతకు ముందు ప్రభాస్ నటించిన ఛత్రపతి, బిల్లా, రెబల్, మిర్చి వంటి సినిమాల్లో యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక బాహుబలి, సాహో సినిమాలలో ఉన్న యాక్షన్స్ సీన్స్ హాలీవుడ్ తరహాలో ఉండి ప్రతీ ఒక్కరిని మెస్మరైజ్ చేశాయి. అయితే ప్రస్తుతం ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ‘రాధే శ్యామ్’. ఈ సినిమా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రొమాంటిక్ ఎంటర్‌టైనర్ గా రూపొందుతుంది. దాంతో అందరికి ఈ సినిమాలో ఉండాల్సిన యాక్షన్ సీన్స్ ఉండవన్న ఆలోచనలో ఉన్నారట.

Cannes 2016: Team Baahubali to Lead a Panel Discussion at the Festival -  NDTV Movies

ఇక ప్రభాస్ కూడా పదే పదే ఈ సినిమా ప్యూర్ లవ్ స్టోరీ అని సాహో లాంటి యాక్షన్ సినిమా కాదు కాబట్టి భారీ యాక్షన్ సీన్స్ ఉండవని చెప్పుకొస్తున్నాడు. దాంతో ఇప్పటి నుంచే ఫ్యాన్స్ లో డిసప్పాయింట్ మెంట్ నెలకొందట. కాని తాజా సమాచారం ప్రకారం రాధే శ్యామ్ ఒకే ఒక్క యాక్షన్ సీన్ ఉందట. ఆ ఒక్క యాక్షన్ సీన్ నాలుగు యాక్షన్స్ సీన్స్ తో సమానమని హాలీవుడ్ తరహాలో ఉండే ఈ యాక్షన్స్ సీన్ ని విదేశీ యాక్షన్ కొరియోగ్రాఫర్ కంపోజ్ చేస్తున్నారని సమాచారం. నిజంగా ఇలాంటి ఒక్క యాక్షన్ సీన్ ఉన్నా చాలు రికార్డుల మోతే.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu