మేష రాశి
పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.విలువైన వస్తువులు సేకరిస్తారు.ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
వృషభ రాశి
వివాదాలకు దూరం ఉండటం ఉత్తమం.సోదరులను కలుసుకుని కష్ట సుఖాల ను పంచుకుంటారు.ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి.
మిథున రాశి
కొత్త మితృలతో పరిచయాలు ఏర్పడతాయి.కీలక విషయాలలో మిత్రుల సహాయ,సహకారాలు అందుకుంటారు.వాహన ,భూయోగాలు పొందుతారు.
కర్కాటక రాశి
ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి.ధనలాభం పొందుతారు.ఇతరుల విషయాలు, వివాదాలకు దూరంగా ఉండాలి.
సింహ రాశి
ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.కుటుంభంలో కీలక విషయాల గురించి ప్రస్తావన వస్తుంది.మిత్రులను కలుసుకుంటారు.
కన్య రాశి
ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.గృహనిర్మాణ ఆలోచనలు అనుకూలించే సూచనలు ఉన్నాయి.కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.
తులా రాశి
కొత్త మిత్రులతో పరిచయాలు ఏర్పడుతాయి.ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
వృశ్చిక రాశి
వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు . ఆర్ధిక పరిస్థితి సాధారణం గా ఉంటుంది . ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుంటే ఇబ్బంది పడతారు .
ధనుస్సు రాశి
పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు . ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది . మిత్రులను కలుసుకుంటారు .
మకర రాశి
సంతానానికి ఉద్యోగవకాశాలు దక్కుతాయి .వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.ఖర్చుల విషయం లో ఆచితూచి వ్యవహరించాలి.
కుంభ రాశి
విలువైయిన కాంట్రక్ట్ లు దక్కుతాయి.సామాజిక, సేవా కార్యక్రమాలపై ఆశక్తి పెంచుకుంటారు.ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
మీన రాశి
నూతన ప్రయత్నాలలో తొందరపాటు తగదు.ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు.ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.