NewsOrbit
న్యూస్

శబరిమలకు ఎలక్ట్రిక్ బస్సులు

(శబరిమల)కేరళ, జనవరి 17: కేరళలో ఎలక్ట్రిక్ బస్సులను విజయవంతంగా నడిపారు. శబరిమల రూట్‌లో ఐదు ఎలక్ట్రిక్ బస్సులను ప్రయోగాత్మకంగా  నడిపినట్లు  కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం ట్విటర్‌లో పోస్టు చేసింది. ఈ బస్సు ద్వారా కిలోమీటరుకు 56 రూపాయల వంతున ఆదాయం వచ్చినట్లు తెలిపారు. డీజిల్ వాడకం వల్ల కిలోమీటరుకు 31 రూపాయలు వ్యయం అవుతుండగా, ఈ బస్సు వల్ల కిలోమీటరుకు కేవలం ఆరు రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుందని పేర్కొన్నారు.
ఒక కిలోమీటరుకు విద్యుత్ వినియోగం 1.5నుండి 1.8 కిలోవాట్ల వరకు ఉంటుంది.
కేరళనుంచి సుదూర ప్రాంతాలకు ఈ బస్సులను నడపనున్నట్లు సిఎంఓ తెలిపింది.
ఈ బస్సలో 35మంది ప్రయాణీకులు ప్రయాణించవ్చు, వీల్‌ఛైర్ సదుపాయం ఉంది. ఒక సారి బ్యాటరీని ఛార్జి చేసిన తర్వాత 350 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
ఈ బస్సులలో జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థలు, సిసిటివి కెమెరాలు కలిగివుంది.
పర్యావరణ కాలుష్య నివారణకు ఈ బస్సులను కేరళ ప్రభుత్వం వాడుకలోని తీసుకువస్తోంది.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment