NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Bigg Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ ని గట్టిగా టార్గెట్ చేసిన మానస్, కాజల్..!!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్(Bigg Boss) సీజన్ ఫైవ్ చివరి దశకు చేరుకుంది. 19 మంది కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇవ్వగా.. ఆరుగురు మిగిలి ఉన్నారు. అయితే వీరిలో శ్రీరామచంద్ర టాప్ ఫైవ్ ఫైనలిస్టు చేరుకోవడంతో.. మిగిలి ఉన్న ఐదుగురు సన్నీ(Sunny), మానస్(Manas), కాజల్(Kajal), షణ్ముక్(Shanmuk), సిరి(Siri) ఎలిమినేషన్ కి నేరుగా నామినేట్ అయ్యారు. దీంతో వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చాలా ఉత్కంఠ భరితంగా మారింది.

Bigg boss season 5: Siri is the first captain

ఈ క్రమంలో తన ఫేవరెట్ కంటెస్టెంట్ లను కాపాడుకోవటం కోసం మద్దతు దారులు ఎవరికివారు.. భారీ ఎత్తున ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూనే మరోపక్క.. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంటే చాలావరకు హౌస్ లో సోమవారం జరిగిన తీరును బట్టి చూస్తే.. కాజల్, మానస్… ఇద్దరూ కూడా సిరి ని టార్గెట్ చేసినట్లు… ఎపిసోడ్ తర్వాత ఆడియో సోషల్ మీడియాలో డిస్కషన్ చేస్తున్నారు.

Siri, Shannu Uncontrollable After Jessie Leaves BB House

సిరి ని కార్నర్ చేసి… సన్నీ నీ… ఎగదోసే రీతిలో… ఇద్దరు గేమ్ ప్లాన్ చేసుకున్నారు అని… సిరిని టాప్ ఫైవ్ లోకి రానివ్వకుండా ఇద్దరూ కుట్రపన్నారని… ఈ క్రమంలో ఇప్పటికే సన్నీతో లింక్ పెట్టే విధంగా కాజల్ వ్యవహరిస్తుందని ప్రారంభంలోనే.. లహరి విషయంలో ఇదే రీతిలో హౌస్లో లింకులు కట్టడానికి… ట్రై చేయడం జరిగింది. ఇప్పుడు అదే రీతిలో.. సిరి ని బయటకు పంపించడానికి.. మానస్, కాజల్.. మంచి మసాలా కంటెంట్ కోసం… హౌస్ లో సరికొత్త కాన్వర్జేషన్ సోమవారం నుండి స్టార్ట్ చేసినట్లు… జనాలు చెప్పుకుంటున్నారు. ఫస్ట్ నుండి సిరి… విషయంలో కాజల్, మానస్… డొంకతిరుగుడు రీతిలో వ్యవహరిస్తున్నారని.. గేమ్ చివరి దశకు చేరుకోవడంతో ఇద్దరు బరితెగించి మరి.. పన్నాగం పన్నారని బయట గట్టి డిస్కషన్ జరుగుతోంది.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju