NewsOrbit
న్యూస్

కరోనా పై యుద్ధానికి మాస్కే మహాయుధం !

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు అలాగే కరోనా నిరోధానికి మాస్కును మించిన మహాయుధం మరేమీ లేదని చెబుతున్నారు.


కరోనా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంద‌ని ఇటీవ‌లే ప్ర‌పంచంలోని ప‌లువురు సైంటిస్టులు ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌కు లేఖ రాయ‌గా, ఆ విష‌యాన్ని ప‌రిశీలించిన ఆ సంస్థ అది నిజ‌మేన‌ని తేల్చింది. అందువ‌ల్ల క‌రోనాను క‌ట్ట‌డి చేయాలంటే.. మాస్కు త‌ప్ప‌నిస‌రి అని చెబుతున్నారు.క‌రోనా సోకిన వారు ఉండే ప్ర‌దేశంలోని గాలిలో ఆ వైర‌స్ క‌ణాలు ఉంటాయ‌ని, అందువ‌ల్ల గాలి ద్వారా కూడా క‌రోనా వ్యాప్తి చెందుతుంద‌నే విష‌యాన్ని ఇప్ప‌టికే ప‌లువురు సైంటిస్టులు చెప్పిన సంగ‌తి తెలిసిందే. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విష‌యాన్ని ధ్రువీక‌రించింది. అయితే ఇప్పుడిదే విష‌యంపై సీఎస్ఐఆర్ చీఫ్ శేఖ‌ర్ సి మండే ముఖ్య‌మైన వివ‌రాల‌ను తెలియ‌జేశారు.

 

కేవ‌లం బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు మాత్ర‌మే కాకుండా, ఆఫీసుల్లోనూ మాస్కుల‌ను ధ‌రించాలని అన్నారు.జ‌నం ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల‌కు వెళ్ల‌క‌పోవ‌డ‌మే మంచిద‌ని శేఖ‌ర్ అన్నారు. ప‌నిచేసే ప్ర‌దేశాల్లో గాలి వెలుతురు ఎక్కువ‌గా వ‌చ్చేలా చూసుకోవాల‌న్నారు. క‌రోనాను క‌ట్ట‌డి చేయాలంటే మాస్కుల‌ను క‌చ్చితంగా ధ‌రించాల‌ని అన్నారు.

క‌రోనా సోకిన వారు ద‌గ్గినా, తుమ్మినా పెద్ద తుంప‌ర్లు ఉప‌రిత‌లాల‌పై ప‌డ‌తాయ‌ని, కానీ చిన్న తుంప‌ర్లు మాత్రం గాల్లో ఎక్కువ సేపు అలాగే ఉంటాయ‌ని అన్నారు. అందువ‌ల్ల ఆ గాలిని పీలిస్తే క‌రోనా వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయ‌న్నారు.మాస్కు ధరిస్తే కరోనా సోకే అవకాశాలు ఎనభై శాతం తగ్గిపోతాయని చెబుతున్నారు.ఈ మంచి మాటలు ఇప్పుడైనా ఎవరైనా వింటారా?

author avatar
Yandamuri

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N