NewsOrbit
న్యూస్ హెల్త్

Shaving: షేవింగ్ చేసుకోకుండా ఉంటే మీరు ఇవన్నీ మిస్స్ అవుతారు..!

Men's get these benefits on Daily shaving

Shaving: అబ్బాయిలు క్లీన్ షేవ్ తో కనిపిస్తే అమ్మాయిలు ఇష్టపడతారు.. పైగా వారి అందాన్ని క్లీన్ షేప్ మరింత ఇనుముడింప చేస్తుంది.. కానీ చాలామంది మగవాళ్ళు ఈమధ్య గడ్డం పెంచుకోవడానికి ఇష్టపడుతున్నారు.. ప్రతిరోజు పురుషులు షేవింగ్ చేసుకుంటే చర్మాన్ని అందంగా తీర్చిదిద్దడంతోపాటు వారికి ఓ వరంగా మారుతుంది.. అబ్బాయిలు ప్రతిరోజు షేవింగ్ చేసుకోకపోతే ఈ ప్రయోజనాలను మిస్స్ అవుతారు..!

Men's get these benefits on Daily shaving
Mens get these benefits on Daily shaving

షేవింగ్ కు సంబంధించి జరిగిన పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.. ఉదయాన్నే మొదట షేవింగ్ చేసే వ్యక్తులు ఎక్కువ పొటెన్షియల్ గా ఉంటారని తెలింది. అలా కాకుండా పనికి వెళ్లే ముందు ఉదయాన్నే షేవింగ్ చేసుకునే వ్యక్తులు తమ రోజు పనులను మరింత క్రమ పద్ధతిలో చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారని.. వారి పరిశోధనలలో తేలింది. పురుషుల గడ్డంలోని వెంట్రుకలలో చాలా రకాల బ్యాక్టీరియాలో ఉంటాయి. గడ్డం పెంచే వారిలో చర్మాన్ని పాడు చేసేలాగా ఆ బ్యాక్టీరియా పనిచేస్తుంది. ఫలితంగా ముఖంపై మచ్చలు రావడం మొదలవుతాయి. ప్రతిరోజు షేవింగ్ చేసేటప్పుడు ఉపయోగించే ఉత్పత్తులు షేవింగ్ క్రీమ్, జెల్, ప్రీ షేవ్ ఆయిల్ ఇవన్నీ చర్మం లోని పీహెచ్ స్థాయిలను సమతుల్యం చేస్తాయి..

 

షేవింగ్ చేసుకోవడం వల్ల డెడ్ స్కిన్ తొలగిపోతుంది. చర్మంలో మెలనిన్, కేరాటిన్ ఉత్పత్తి పెరుగుతుంది.. ఇంకా షేవింగ్ చేసేటప్పుడు చల్లని పాలు, బొప్పాయి, ఆపిల్ సైడర్ వెనిగర్ వంటి వస్తువులను చర్మం పై అప్లై చేయడం వల్ల చర్మం ఇంకా తాజాగా మెరుస్తుంది. చర్మ సంబంధ సమస్యలు రాకుండా కాపాడుతుంది..

author avatar
bharani jella

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju