NewsOrbit
న్యూస్ హెల్త్

stubborn children మీ పిల్లలు చెప్పిన మాట వినాలంటే ఇలా చేసి చూడండి!!

మీ పిల్లలు చెప్పిన మాట వినాలంటే ఇలా చేసి చూడండి!!

stubborn children పిల్లలు బాగా మారం చేస్తూ.. చెప్పిన మాట వినట్లేదని బాధ పడుతున్నారా? మీ పిల్లలు మీ మాటలను ఏ మాత్రం పట్టించుకోవట్లేదా .. మీ సమాధానం అవును  అయితే కనుక  మీరు  కొంచెం ఓపిక పట్టండి ఆందోళన  చెందకండి.అలా ఎలా ఉండగలం  అంటారా ఉంది తీరవలిసిందే  అలా  ఉండడం వలన మాత్రమే పిల్లలను దారిలో కి తెచుకోగలము అన్న విషయాన్ని మరువకండి.

పిల్లల్ని తేలికగా  నియంత్రించే మార్గాలను తెలుసుకుని వాటిని అనుసరించడం.  0-5 సంవత్సరాల పిల్లలు ఒక ఫస్ట్ గ్రూప్ పిల్లలు అయితే ,6-13 సంవత్సరాల పిల్లలు రెండో గ్రూప్ ఇక పైన టీనేజ్ పిల్లలు మూడో గ్రూప్ … కాబట్టి  వారి  సమస్యలు కూడా  వేరు వేరు గా  ఉంటాయి కాబట్టి వారి సమస్య పరిష్కరించడానికి  తగినంత  శ్రద్ధ ,ఓర్పు  అవసరం అని మరువకండి… వారి పై పెద్దగా అరవడం, తిట్టడం కొట్టడం  వంటివి చేస్తే.. పిల్లల్లో కోపం తగ్గకపోగా  పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని వలన తల్లిదండ్రుల పట్ల వారికి నిర్లక్ష్య ధోరణి  కలుగుతుంది .

Methods to deal with stubborn children
Methods to deal with stubborn children

అందుకే పిల్లలను ప్రతిదానికి  తిట్టకండి.కానీ పిల్లలు అహంకారంతో ప్రవర్తిస్తే మాత్రం  తల్లిదండ్రులు వెంటనే స్పందించాలని చెబుతున్నారు చైల్డ్ కేర్ నిపుణులు.. పిల్లల ప్రవర్తన సరిగ్గా లేనప్పుడు.. దానికి  సంబంధించి పిల్లలపట్ల ఏదో తప్పు జరిగింది అన్న  విషయాన్ని వెంటనే గ్రహించాల్సి ఉంది. మీ బిడ్డ మీతో అహంకారంతో ప్రవర్తిస్తే,బదులుగా  మీకు వారి పై అధికారం ఉందని దగ్గరికి తీసుకోవాలి. అహంతో ఉంటే  ఎలాంటి సమస్యలు వస్తాయో వివరంగా చెప్పాలి.అసలు  సమస్యేంటి అనేది  అడిగి తెలుసుకుని.. దానికి పరిష్కారం కూడా తెలియచేయాలి.

పిల్లలు తల్లిదండ్రుల వద్ద ఏ విషయమైనా స్వేచ్ఛగా తెలియజేసే స్వతంత్రతను  కల్పించాలి. ఎప్పుడూ స్ట్రిట్‌ గా ఉండడం అంత మంచిది కాదని గుర్తుపెట్టుకోవాలి.  సరైన సమయంలో కమ్యూనికేషన్ జరిగితే, ఎన్ని లోపాలున్నా మీ అనుబంధం దెబ్బతిందని  చైల్డ్ కేర్ నిపుణులు అంటున్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు స్నేహితులుగా ఉండాలి. వారికి నచ్చిన విషయాన్ని తెలుసుకోండి .

చెడు విషయాలు పక్కనపెట్టి దిశగా ఏం చేయాలో ఆలోచించండి అని వారు సూచిస్తున్నారు.కానీ వీటికి ముందు చేయవలిసింది ఏమిటంటే.. పిల్లలకు తనకంటూ  సొంత ప్రవర్తన ఏమి ఉండదు.. తల్లి తండ్రిని చూస్తూ పెరుగుతారు.  వారు ప్రతి విషయాన్ని మీ నుండే నేర్చుకుంటారు  వారు చెప్పింది చేయరు…చేసింది చేస్తారు, అంటే మీరు ఏ విషయానికి ఎలా స్పందిస్తారో అలాగే వారు చేస్తారు కాబట్టి తల్లిదండ్రులు వారిలో  ఉన్న లోపాలు ముందుగా  దిద్దుకుంటే పరిస్థితి అదుపులో  ఉంటుందని  నిపుణులు సలహా ఇస్తున్నారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N