NewsOrbit
సినిమా

రీమేక్ నుండి వెంకీ త‌ప్పుకున్నాడా?


విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం `వెంకీమామ‌` సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ఈ స్టార్ హీరో హిందీ చిత్రం `దే దే ప్యార్ దే` చిత్రంలో న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే లేటెస్ట్‌గా వెంక‌టేశ్ ఈ రీమేక్‌లో న‌టించ‌కూడ‌ద‌ని అనుకుంటున్నాడ‌ట‌. అందుకు కార‌ణం.. `దే దే ప్యార్ దే` సినిమా 50 ఏళ్ల వ్య‌క్తి.. పాతికేళ్ల అమ్మాయి మ‌ధ్య జ‌రిగే ల‌వ్‌స్టోరీ. రీసెంట్‌గా అలాంటి ల‌వ్‌స్టోరీనే `మ‌న్మ‌థుడు 2`తో ట్రై చేసిన నాగార్జున‌కు బాక్సాఫీస్ వద్ద నిరాశే మిగిలింది. నాగ్‌కు వ‌చ్చిన రిజ‌ల్ట్ చూసి వెంకీ ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట‌. దీంతో రిస్క్ చేసి రీమేక్‌లో న‌టించ‌డం ఎందుక‌ని అనుకుంటున్నాడ‌ని, అందువ‌ల్ల `దే దే ప్యార్ దే` రీమేక్‌ని ప‌క్క‌న పెట్టాల‌నుకుంటున్నాడ‌ట వెంకీ.

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Leave a Comment