NewsOrbit
సినిమా

RRR: “ఆర్ఆర్ఆర్” లో ఎన్టీఆర్ హీరోయిన్ సంబంధించి లేటెస్ట్ కొత్త అప్డేట్..??

RRR: “ఆర్ఆర్ఆర్” మార్చి 25 వ తారీకు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైం రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి నటించడంతో ఈ సినిమాపై నందమూరి అదేవిధంగా మెగా అభిమానులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరోపక్క బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన సినిమా కావడంతో “ఆర్ఆర్ఆర్” చూడటానికి దేశవిదేశాలలో సినీ ప్రేమికులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా రాజమౌళి నిర్వహిస్తున్నారు. ఇంటర్ వీళ్ళతో కామెడీగా.. ఒకపక్క ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మరోపక్క సినిమాకి సంబంధించి అనేక విషయాలు ఖర్చులేకుండా చేసేస్తున్నారు.

RRR' Star Jr NTR Gives First Interview About Mega-Budget Action Pic –  Deadline

ఇటువంటి తరుణంలో సినిమాలో ఎన్టీఆర్ హీరోయిన్ ఓలీవియా గురించి ఇప్పుడు ఓ వార్త ఎన్టీఆర్ అభిమానులను నిరాశ పరుస్తుంది. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమాలో ఆలియాభట్- చరణ్ మధ్య ఉన్న రొమాంటిక్ యాంగిల్.. ఎన్టీఆర్… ఓలీవియా.. కనిపించదని అలా వచ్చి ఇలా వెళ్ళిపోయే సన్నివేశాలు ఉంటాయని .. అనిల్ రావిపూడి ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ సమాధానం బట్టి తెలుస్తుంది. ఎన్టీఆర్ హీరోయిన్ గురించి అనిల్ రావిపూడి అడిగిన సమయంలో అదే తెలియటంలేదు ఉండి లేనట్టుగా నాదాకా అన్నట్టుగా అసలు నాకు హీరోయిన్ నీ పెట్టారా లేదా అన్నట్టు ఉందని సమాధానం ఇచ్చాడు తారక్.

NTR's RRR Heroine's First Response to Fans - Mirchi 9 | DailyHunt

సో తారక్ జవాబు బట్టి చూస్తే… ఒలీవియా.. సన్నివేశాలు సినిమాలో పెద్దగా ఉండవని.. బయట జనాలు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే అప్పట్లో సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన సమయంలో ఎన్టీఆర్ కి సంబంధించి హీరోయిన్ దొరకలేదని చాలా టైం షూటింగ్ ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. దీంతో సినిమాలో ఎన్టీఆర్ .. పక్కన హీరోయిన్ కి పెద్దగా పాత్ర లేదన్న టాక్ రావడంతో.. అభిమానులు అనవసరంగా టైం వేస్ట్ చేశారు అని తాజా వార్త పై కామెంట్లు చేస్తున్నారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N