సెలబ్రిటీల్లో కొందరికీ మార్కెట్లోకి వచ్చిన కొత్త కార్లను కొనే అలవాటు ఉంటుంది. మరికొందరైతే ఎవరి దగ్గరా లేని కారుని సొంతం చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి రెండో జాబితాలోకి బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ చేరారు. ఈయన రూ.6.95 కోట్ల ఖరీదైన కారును కొన్నారు. కార్ల కంపెనీల్లో రోల్స్ రాయిల్స్ కార్లకు మంచి పేరుంది. ఈ కంపెనీ కార్లలోనే ఖరీదైన కారు కలినన్ యస్.యు.వి మోడల్‌ను అజయ్ దేవగణ్ కొన్నారు. ఇంత ఖరీదైన కారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ..టీ సిరీస్ భూషణ్ కుమార్ల తర్వాత అజయ్‌దేవగణ్ దగ్గర మాత్రమే ఉంది.
previous post
next post