NewsOrbit
సినిమా

భారీ రెమ్యున‌రేష‌న్‌…


ఆర్టిస్టుల‌కు ఓ సారి క్రేజ్ వ‌చ్చిందంటే చాలు.. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎంత రెమ్యున‌రేష‌న్ అయినా ఇవ్వ‌డానికి సిద్ధ‌ప‌డ‌తారు. బాలీవుడ్ తార ఆలియా భ‌ట్ ప‌రిస్థితి ఇప్పుడు అలాగే ఉంది. రాజి సినిమా స‌క్సెస్‌తో ఆలియాకు క్రేజ్ పెరిగింది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా ఈమె సినిమాల్లో న‌టిస్తుంది. బాలీవుడ్ సినిమాల్లో న‌టించ‌డానికి 9 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్‌ను తీసుకుంటుంది ఆలియా. ఇప్పుడు ఈమెను టాలీవుడ్ సినిమాలో న‌టింప చేయ‌డానికి రాజ‌మౌళికి క‌థ ప‌రంగా ఓకే. అదే స‌మ‌యంలో రెమ్యున‌రేష‌న్ కూడా చాలా ఎక్కువ‌గానే ఇచ్చార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో టాక్‌. వివ‌రాల ప్ర‌కారం `ఆర్ ఆర్ ఆ`ర్‌లో న‌టించ‌డానికి ఆలియా భ‌ట్‌కు 12 కోట్ల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ఇచ్చార‌ని అంటున్నారు.
`ఆర్ ఆర్ ఆర్‌`లో ఆలియా అల్లూరి సీతా రామరాజు మ‌ర‌ద‌లు సీత పాత్ర‌లో న‌టిస్తుంది. ఇద్ద‌రు రియ‌ల్ టైం హీరోల‌కు సంబంధించిన ఫిక్ష‌న‌ల్ స్టోరి ఇది. వ‌చ్చే ఏడాది జూలై 30న విడుద‌ల చేయాల‌నుకుంటున్నారు. అల్లూరి సీతారామ‌రాజుగా రాంచ‌ర‌ణ్ న‌టిస్తుంటే.. కొమ‌రం భీమ్ పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టిస్తున్నారు.

Related posts

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Leave a Comment